Ghost love 👻 – 31
అవి అన్న ఆ ఒక్క మాట తో శిశిర ప్రపంచం అంధకారంగా మారిపోయింది …. కాళ్ళ కింద ఉన్న భూమి కంపించినట్టు అయ్యింది….. కళ్ళలో వచ్చే నీళ్ళు కూడా ఇంకిపోయినట్టు అయిపోయి , తనని గోడకు అదిమి పెట్టిన అవి చేతిని పక్కకి నెట్టి …. అక్కడ నుంచి పరిగెడుతూ ఎక్కడికో ఏడుస్తూ వెళ్ళిపోయింది. శిశిర అలా ఏడుస్తూ వెళ్లిపోయిన వెంటనే అవి బెడ్ మిద […]