రానా ఫ్రెష్ ఐరా గాని జననీ కూడా స్నానం చేసేసి చీర కట్టుకొని రెడీ అయ్యి ఇద్దరూ కలిసి కిందకి వచ్చారు
అప్పటికి రఘు గారు సుభద్ర గారు కూడా రెడీ అయిపోయి వీళ్ళకోసమే ఎదురు చూస్తూ ఉండటంతో ఇక కొడుకు కోడలు రాగానే నలుగురు అక్కడి నుంచి జననీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి స్టార్ట్ అయ్యారు