అండ్ మీ నాన్నగారు శ్రీను అన్న హెల్ది చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ కానీ ఆఫ్టర్ స్టడీస్ ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు పడిపోయి దూరం అయిపోయారు ఇద్దరు అన్నారు సుభద్ర గారు
కాదు వీడు పుట్టినప్పుడు సరదాగా నువ్వు అన్న మాటల్ని నా కూతురు నిజం చేసింది అయితే
మీరు మాట్లాడుకున్న మాటలు నేను నిజం చేయడమేంటి అడిగింది జనని అయోమయంగా