నందు ఫ్లాట్ కి వెళుతుంది అప్పటికే దివ్య ఇంటికి వచ్చి ఉంటుంది…
దివ్య నందు చూసి సంతోషంగా ఎలా జరిగింది? మొదటి రోజు ఆఫీసులో అని ఉత్సాహంగా అడుగుతుంది….
నందు బాధగా ఫేస్ పెట్టి అది ఆఫీస్ కాదే జైలు మొదటి రోజు ఎలా ఉంది అడగాలి అని అంటుంది నందు ….
ఏంటి అలా మాట్లాడుతున్నావ్ అసలు ఏం జరిగింది అని అడుగుతుంది దివ్య….
దివ్య తర్వాత చెప్తానే ముందు నన్ను ఫ్రెష్ అవ్వ నివ్వు అని అంటుంది నందు…..
అయ్యో అలసిపోయినట్టున్నావే సారీ రాగానే ఏదో ఆత్రుత అడిగేసాను