New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 39

పెళ్లి చూపులు – 39

పెళ్లి చూపులు -39

 

 

రవి అలా బాధగా వెళ్ళిపోవడం చూసిన రమ్యకి తినాలి అనిపించగా తను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్ లోనికి వెళ్ళిపోయింది 

 

రమ్య రూమ్ లోకి వెళుతున్న  సరే సిరి  పట్టించుకోలేదు.. 

 

అప్పటివరకు ఎంగేజ్మెంట్ పెళ్లి అని ఊహల్లో తేలిపోతున్న వైష్ణవ్, రమ్య అలా బాధపడుతూ వెళ్ళిపోవడం గమనించి అయ్యో పాపం రమ్య అని అన్నాడు. 

 

“ఏంటి ఇప్పుడు నువ్వు పాప పుణ్యాల గురించి మాట్లాడుతున్నావ్, అయినా వాళ్ళేమి తినకుండా వెళ్ళలేదు, కడుపునిండా తిన్నారు ఆ రవి గాడు ఏమీ నా ఒక్కదానికే కాదు మన నలుగురికి వంట చేశాడు. 

ఈ మాటలు మొదలుపెట్టింది కూడా ఫుడ్ తినక ముందు కాదు ఆల్రెడీ సగానికి పైగా ఫుడ్ తిన్న తర్వాత, చూడు వాళ్ళ ప్లేట్లలో అడుగున మెతుకులు మాత్రమే ఉన్నాయి. నువ్వు వాళ్ళు తినలేదు అని అంత బాధపడవలసిన అవసరం ఏమీ లేదు నువ్వు తిను” అని సీరియస్గా చెప్పింది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue