పెళ్లి చూపులు -55
ఎవడే వాడు నీతో అలా చండాలంగా మాట్లాడుతున్నాడు అని మల్లికార్జున్ ఎవరో తెలియని రమ్య అడిగింది
ఇప్పుడు వాడి గురించి టాపిక్ ఎందుకులే పద అలా వెళ్లి డిన్నర్ చేసి రూమ్ కి వెళ్ళిపోదాం అని అతడి గురించి రమ్యకు చెప్పకుండా టాపిక్ మార్చేసింది సిరి
అతని గురించి సిరి చెప్పాలి అనుకోవడం లేదు అని అర్థం చేసుకున్న రమ్య కూడా ఎక్కువగా అడిగి ఇబ్బంది పెట్టలేదు
అలా ఇద్దరు బయటే ఫుడ్ తిని ఆ తర్వాత రూమ్ కి వెళ్ళిపోయారు
నైట్ అంతా ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు.