New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 20

మాంగళ్య బంధం – 20

వాళ్ళందరి మాటలు విన్న భరత్ అందం గా నవ్వేస్తూ ఏదో మీ అభిమానం అని అందరికీ చెప్పి భాను వైపు తిరిగి ఇది నీ మొగుడి టాలెంట్  అన్నట్టుగా కాలర్ ఎగరేస్తాడు..

 

  భరత్ని, అతను చేస్తున్న చేష్టల్ని చూసి అబ్బో అన్న ఎక్సప్రెషన్ ఇస్తుంది భాను..

 

నీకు నేనంటే కుళ్ళే అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తాడు భరత్..

 

అబచ్చ నిన్ను చూసే కుళ్ళుకోవాలి నేను అన్నట్టు భాను కూడా కళ్ళతోనే సమాధానం ఇస్తుంది..

 

వాళ్ళిద్దరి అల్లరి గొడవ నీ మౌనంగా చూస్తున్న ప్రణయ్ అక్క వదిలేయ్.. బావ ఏదో సరదాగా మాట్లాడుతున్నాడు..

 

బావ అన్నట్టు బావ తప్ప నన్నెవరు ఆట పట్టిస్తారు చెప్పు.. బయట ఎవరిని అయిన ఇలా ఆట పట్టిస్తే వాళ్ళు బావ కీ  గట్టి సన్మానం చేస్తారు కద..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue