New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 32

మౌనమే ని భాష – 32

కిటికీ బయట వర్షం కురుస్తోంది. ఆ చప్పుడు వంశీ గదిలోని నిశ్శబ్దాన్ని మరింత గంభీరంగా మారుస్తోంది.

 

వంశీ చేతిలో ఉన్న డైరీ పేజీలు గాలికీ రెపరెపలాడుతున్నాయి. శ్రావణి అనే ఆ అమ్మాయి తన జీవితంలోని నరకాన్ని దాటి,

 

ఆ రాత్రి పొలాల గట్ల మీద రక్తం చిందిస్తూ పరుగెత్తిన దృశ్యం వంశీ కళ్ల ముందు కదలాడుతోంది. వంశీ ఆత్రుతగా,

 

వణుకుతున్న వేళ్లతో తర్వాతి పేజీ తిప్పాడు. ఇది శ్రావణి తన ఊరి పొలిమేర దాటిన ఆఖరి క్షణాల రాత.

 

డైరీలో అక్షరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఆ రాత్రి ఆమె పడిన కంగారు ఆ రాతలో కనిపిస్తోంది.అమ్మా.. కాళ్లు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాయి.

 

పొదల మధ్య దాక్కున్నప్పుడు ముళ్లు నా పాదాలను ఎంతగా గాయపరిచాయో ఇప్పుడు అర్థమవుతోంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue