New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 4
వలయం Premium 6 min read

వలయం – 4

వలయం -4

 

నిధి తన భర్త కోసం ఇష్టంగా లడ్డు చేయడానికి పోయి మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి గ్యాస్ వెలిగించింది.

అంతే ఒక్కసారిగా డబ్ మని గట్టిగా సౌండ్ చేస్తూ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.

 

ఇల్లంతా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్లో కాపాడండి కాపాడండి అంటూ గట్టిగా అరుపులు వినిపించాయి. కానీ ఎవ్వరు అక్కడికి వచ్చి సమయానికి కాపాడలేకపోయారు.

 

రెండు గంటల తర్వాత చాలా హ్యాపీగా ఉదయ్ ఇంటికి వచ్చాడు.

నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను. ఇంతకుముందు నష్టపోయినట్లుగా ఇప్పుడు నష్టపోను కచ్చితంగా లాభాలు తెచ్చుకుంటాను స్పాన్సర్ కూడా దొరికాడు నాకు మనీ స్పాన్సర్ చేస్తాను అన్నారు. ఇక మనీ కోసం కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఈ విషయం నిధికి తెలిసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ ఇంటికి వచ్చాడు. 

 

కానీ అప్పటికే ఇంటి బయట జనాలు ఫైర్ ఇంజన్ పోలీసులు అందరూ ఉన్నారు. ఇల్లు కిచెన్ గోడ పగిలిపోయింది మంటలు వచ్చినట్లుగా తెలుస్తుంది అప్పటివరకు ఆనందంగా వచ్చిన అతని ఫేస్ లో ఒక్కసారిగా భయం అలుముకుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue