New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 92
అజేయ Premium 6 min read

అజేయ – 92

           **   అజేయ  –   92 **

 

అదే సమయంలో… రెండో గార్డ్ భయంతో కేక వేసి, తన సబ్‌మెషిన్ గన్‌ను రాఘవ్ వైపు తిప్పడానికి ట్రిగ్గర్ వైపు చేయి తీసుకెళ్లాడు..

 

కానీ రాఘవ్ ప్రతిచర్య సూపర్-హ్యూమన్ రేంజ్‌లో ఉంది!తన ఎడమకాలితో రెండో గార్డ్ చేతిలో ఉన్న ఆటోమేటిక్ గన్‌ను ఒక షార్ప్ స్ప్రింగ్ కిక్‌తో గాల్లోకి తన్నేశాడు..

 

  ఆ దెబ్బకు గన్ అతడి చేతి నుంచి గాల్లోకి ఎగిరి దూరంగా ఉన్న పొదల్లో పడిపోయింది..

 

రాఘవ్ ఆ గన్‌ను లాక్కోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు… అతడికి తుపాకుల అవసరం లేదు! తన శారీరక బలమే అతడికి అతిపెద్ద ఆయుధం..

 

రెండో గార్డ్ షాక్ నుండి తేరుకుని రాఘవ్ వైపు పంచ్ విసరడానికి ట్రై చేశాడు. కానీ రాఘవ్ తన బాడీని చాలా స్లీక్ గా సైడ్ కి ట్విస్ట్ చేసి …

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue