New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కడదాక నీతోనే ❤️‍🔥 – 28

కడదాక నీతోనే ❤️‍🔥 – 28

ఆర్యన్ బాధ గా పడుకుంటాడు కానీ నిద్ర రాదు ఆ రాత్రి అంతా ప్రణవి ఆలోచనలలోనే గడిపేస్తాడు…..

 

 

 

 

ఉదయం ఆర్యాన్ని డిశ్చార్జ్ చేసేస్తారు….. అప్పటివరకు వంశి గారు మురళీధర్ గారు అక్కడే ఉంటారు రామ్మోహన్ రావు గారి కుటుంబం కూడా అక్కడే ఉంటుంది……

 

 

 

ఆర్యన్ ఒకసారి మురళీధర్ గారి దగ్గరికి వచ్చి అంకుల్ మీతో టు మినిట్స్ మాట్లాడొచ్చా అని అడుగుతాడు…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue