New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రియమైన శత్రువు💘38

ప్రియమైన శత్రువు💘38

 

 

 

 

 

తనని చూడడమే అడుగుని మాటని వెనక్కి తీసుకుంటూ నిలిచిన ప్రియా ముందు ఉన్న టేబుల్ మీద ఫుడ్ పెట్టి సారీ వదినా లేట్ చేశాను.. అని తను చెప్పుకుపోతుంటే అది దేనికి అర్థం కాని కన్ఫ్యూషన్ లో ఉంది ప్రియా. 

 

 

 

వీక్షితో పాటే లోనికి వచ్చిన ఇద్దరు మెయిడ్స్ అంతకు ముందు డిన్నర్ సెట్ మొత్తం తీసుకొని బయటికి వెళ్లిపోయారు.

 

తినేసి త్వరగా పడుకో వదిన, రేపు ఉదయాన్నే గుడికి వెళ్లాలంట అమ్మ చెప్పమంది అని చెప్పిన వీక్షి గుడ్ నైట్ అన్నయ్య అంటూ నవ్వుకుంటూ బయటికి వెళ్లడమే బెడ్ సైడ్ ఉన్న లైట్ ఆఫ్ చేసుకుని పడుకున్నాడు విరాజ్.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue