New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 87

మిస్టర్ మాన్స్టర్ – 87

 

 

 

​హైదరాబాద్‌లోని ఇషాంత్ విలాసవంతమైన నివాసంలో ఆ రోజు వాతావరణం పూర్తిగా మారిపోయింది.

 

వసుంధర దేవి గారి రాకతో ఇంట్లో పూజా కార్యక్రమాల హడావిడి మొదలైంది. వసుంధర దేవి గారు పిలిపించిన స్వామీజీ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక విధమైన నిశ్శబ్దం ఆవరించింది.

 

వసుంధర దేవి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ, ప్రతి ఒక్క అడుగును అత్యంత భక్తిశ్రద్ధలతో ప్లాన్ చేశారు. 

 

ఇషాంత్ మనసులో గెస్ట్ హౌస్‌కి వెళ్లాలనే ఆతృత ఉన్నా, నానమ్మ కళ్లల్లోని నమ్మకాన్ని చూసి తల వంచక తప్పలేదు.

 

ఆ స్వామీజీ చాలా గంభీరంగా, ఇషాంత్ వైపు ఒక తీక్షణమైన చూపు విసిరి, ఇషాంత్ బాబూ నీకు ఉన్న దోషాలు పోవాలన్నా, నీ వ్యాపార సామ్రాజ్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలన్నా, 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue