New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

98 stories Ongoing Romance Love Suspense

ఎపిసోడ్ 1ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది. ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి లేత నీలిరంగు చీరలో  సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మనసు చెబుతున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎద లో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ వుంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలయింది. ఎక్కడినుంచో లేజర్ లైట్లలా అతని…

Browse Stories

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 21

ఎపిసోడ్ 21   ఇంతలో డోరు ఎవరో కొడతారు. తలుపు తీసిన స్వప్నిక ఆశ్చర్యపోతుంది. ఎదురుగా భరత్.అంతే ఆమె షాక్ కి గురయింది.    ఈ టైమ్ లో వీడిక్కడ దాపురించాడేమిటని చిరాగ్గా అనుకున్నా తన ఆలోచన ముఖంలో కనపడకుండా ఉండటానికి జాగ్రత్త పడింది స్వప్నిక.   “ఏంటి, లోపలికి రానిస్తావా? లేక ఇక్కడి నుండే వెళ్ళగొడతావా?” అని నవ్వుతూ అడిగాడు భరత్.   ఆమె నుండి ఎలాంటి జవాబు రాకపోవడంతో  పట్టించుకోకుండా స్వప్నిక పక్కనుండి లోనికి […]

3 min 35 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 22

ఎపిసోడ్ 22   “సరే, అంకుల్ పదండి. ఆ సీతాలు, భరత్ కి ఒక మంచి కాఫీ ఇచ్చి పంపించు. ఓకే భరత్, బై,” అని చెప్పి ఒదే సందని అక్కడి నుండి ఎస్కేప్ అయ్యింది స్వప్నిక.   భరత్ ఆవేశంతో రగిలిపోయాడు.   కంట్రోల్, కంట్రోల్ అనుకున్న అతను ఎక్కడ లేని సెన్సిటివ్ నెస్ మేంటేన్ చేస్తే గానీ ఇలాంటి అమ్మాయిలు లొంగరని ఆలోచించాడు భరత్.   “వొద్దు సీతాలు, నేనేం కాఫీకి గతి లేక […]

4 min 31 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 23

ఎపిసోడ్ 23   విజె, స్వప్నికలను ఒక పెద్ద వుచ్చులో ఇరికించిన పరస్థితుల గురించి మహేష్ తో డిస్కస్ చేస్తున్న విజే కు అసలు రీజన్ అంతు బట్టలేదు.    అదే పనిగా రింగవుతుమ్న తన సెల్ ఫోన్ లిఫ్ట్ చేసిన మహేష్ కళ్ళు బైర్లు గమ్మాయ్.   “ఓకే, సర్..ఒకె నథింగ్..నో.. నో.. నో ప్రాబ్లమ్. థ్యాంక్యూ సర్” అని తన సెల్ ఫోన్ డిస్కనెక్ట్ చేసాడు.   అతనిలో కనబడుతున్న ఆందోళన చూసి విచిత్రపోయాడు […]

4 min 37 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 24

ఎపిసోడ్24 అప్పటివరకు తన ఆలోచనల్లో తను మునిగి ఉన్న విజె ఒక్కసారి ఈ లోకం లోకొచ్చాడు.   కారు ఏయిర్ పోర్ట్ వైపు వెళ్ళడం చూసి అయోమయంలో పడింది స్వప్నిక.   ఇదేంటి, ఏర్ పోర్ట్ వైపు వెళుతున్నాడని కంగారు పడింది స్వప్నిక.   “విజె, ఇటెక్కడికి? ఏర్ పోర్ట్ వైపు ఎందుకు?” అని భయంగా అడిగింది.   అప్పుడు వ్యూ మిర్రర్ పై విజె దృష్టి పడింది. మిలమిలా మెరుస్తూ కొంచెం ఎర్రబారిన కాటుక కళ్ళు […]

4 min 34 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 25

ఎపిసోడ్ 25   పెళ్ళి గురించి, ప్రేమ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుని, దాన్నొక స్వర్గంలా ఊహించిన తను    ఆ హోటల్ రూమ్ లొ వీడితో… ఛ..ఛ. అది తలుచుకుంటూ ఉంటే తన మీద తనకే కోపంగా, అసహ్యంగా ఉంది.    ఇన్ని రోజులు చీకటిలో వెతుకుతూ ఊహల్లో విహరిస్తూ ఉంది. ఇప్పుడు జరిగింది ఎలాగూ మార్చలేం.   ఇక జరగబోయే దాని గురించి ఆలోచించాలి. రిజైన్ చేసి ఎటూ వెళ్ళలేని పరిస్థితి. దానికి ఇంకా […]

4 min 34 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 26

  ఎపిసోడ్ 26 స్వప్నికను నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నవా అన్న మహేష్ అడిగిన ప్రశ్న పూర్తికాక ముందే..   డోర్ శబ్ధం కావడంతో తలెత్తి చూసిన ఇద్దరికి ఎదురుగా మల్లికా మేడం కనిపించింది.   “హాయ్, అత్తయ్య, ఏంటి ఇలా వొచ్చావ్?” అని కంగారుగా అడిగాడు విజె.   దానికి సీరియస్ గా చూసింది మల్లికా మేడం. “ఏంటో నీకు తెలియదా?  నిన్న ప్రోగ్రాం అయ్యాక మాయమైన నువ్వు ఇప్పటి వరకు నాకు ఫోన్ చేయలేదు, […]

4 min 37 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 27

ఎపిసోడ్ 27   ఆ పేపర్స్ ఓపెన్ చేసి చూసాడు విజె. ఒక్కసారి అతని కళ్ళు ఆ పేపర్ మీద అతుక్కుపోయాయి.   తనూ, స్వప్నిక ఇద్దరూ పక్కపక్కన నిలబడి ఉన్న ఫోటో అతని కంట పడింది.    ఆ ఫోటోలో ఆమె ఏదో చెబుతుంది, తను నవ్వుతూ వింటున్నాడు.    స్వప్నిక కొంచెం సిగ్గుపడుతూ ఉంది. ఎందుకంటె ఉదయమే తను ఆమెను ముద్దు పెట్టుకున్న విషయం ఇద్దరికీ గుర్తొచ్చి ఉంటుంది.    తన కళ్ళల్లో మెరుపు, […]

4 min 40 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 28

ఎపిసోడ్ 28   ఆ పేపర్స్ ఓపెన్ చేసి చూసాడు విజె. ఒక్కసారి అతని కళ్ళు ఆ పేపర్ మీద అతుక్కుపోయాయి.   తనూ, స్వప్నిక ఇద్దరూ పక్కపక్కన నిలబడి ఉన్న ఫోటో అతని కంట పడింది.    ఆ ఫోటోలో ఆమె ఏదో చెబుతుంది, తను నవ్వుతూ వింటున్నాడు.    స్వప్నిక కొంచెం సిగ్గుపడుతూ ఉంది. ఎందుకంటె ఉదయమే తను ఆమెను ముద్దు పెట్టుకున్న విషయం ఇద్దరికీ గుర్తొచ్చి ఉంటుంది.    తన కళ్ళల్లో మెరుపు, […]

4 min 33 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 29

ఎపిసోడ్ 29   “అదేం, లేదు ఆ అమ్మాయి, లాస్య కొంచెం ఫ్రీనెస్ ఎక్కువ. అందుకే..అలా?” అని అన్నాడు వీజే…   “అయితే నన్ను చూసి ఇలాంటి డైలాగులు చెప్పకండి. నాకు నచ్చదు” అని కసిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది.   అంతే, విజె ఆమె చేయి పట్టుకుని ఒక్కసారి గట్టిగా లాగాడు.  ఆ దెబ్బకు స్వప్నిక అతని  పైన పడింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.    గాలికి ఆమె ముఖం పైన పడుతున్న జుట్టును […]

4 min 43 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 30

ఎపిసోడ్ 30   రెస్టారెంట్ కి వెళ్ళిన విజె, స్వప్నికలను బైక్ పై వెంబడించిన ఒక అగంతకుడు, వాళ్ళ కారు పార్క్ చేసిన వైపు వెళ్ళాడు. తరువాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.   రెస్డారెంట్ లోపలికి అడుగుపెట్టిన విజె తన చేయిని స్వప్నిక కు అందించాడు.   తన చేయిని ముందుకు చాచకుండా అతని కళ్ళల్లోకి చూసింది స్వప్నిక.   మళ్లీ నవ్వాడు విజె. “మళ్ళీ చెప్పాలా స్వప్నికా, నీకు అర్థం అయినా కూడా నువ్వు అలా […]

4 min 47 views