నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 91
ఎపిసోడ్ 91 “పది నిమిషాల్లో నీ డిస్మిస్ ఆర్డర్ నీ మెయిల్ కి వస్తుంది..” అని తన కోల్డ్ వాయిస్ తో చెప్పాడు విజె.. ఆ మాటలు విన్న మురళికి ఒక్కసారి తల తిరిగినట్టు అయింది.. ‘చాలా కష్టపడితే గాని ఆ కంపెనీలో జాబ్ రాదు.. అలాంటిది ఏదో స్వప్నిక పుణ్యమా అని తనకు జాబు వచ్చింది..ఇప్పుడు ఎంగేజ్ మెంట్ చేసుకున్న మరునాడు జాబ్ ఊడిపోతుందంటే ముందు ముందు తన లైఫ్ […]