నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 31
ఎపిసోడ్ 31 తను ఎత్తుకుని ఉన్న స్వప్నికను కింద దింపాడు విజె. అందరూ వీళ్ళిద్దరిని అబ్బురంగా చూసారు. స్వప్నిక సిగ్గుతో పక్కకు జరిగి నిలబడింది. బెస్ట్ కపుల్ గా వాళ్ళకు ప్రైజ్ వచ్చింది. ఒక్క క్షణం తనకు దయ్యం గాని పట్టిందా ఏంటని అయోమయంలో పడ్డాడు విజే. స్వప్నిక మైమరపులో పడిపోయి ఏది చేయొద్దో, ఏది చేయాలో తెలియని తికమకలో పడిపోయాడు అతను. తన ఫోన్ చూసుకోగా కాశీ నుంచి […]