New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

98 stories Ongoing Romance Love Suspense

ఎపిసోడ్ 1ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది. ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి లేత నీలిరంగు చీరలో  సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మనసు చెబుతున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎద లో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ వుంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలయింది. ఎక్కడినుంచో లేజర్ లైట్లలా అతని…

Browse Stories

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 11

ఎపిసోడ్ 11   అంత వరకు దూరం నుండి చూస్తున్న యాంకర్, రాధిక దగ్గరికి  వచ్చింది.     “రాధికా, వెరీగుడ్, చాలా బాగా చేసావ్. రాధికా అని పేరు పెట్టుకున్న మీరు, సత్యభామలా చాలా చక్కగా చేసారు. ఇంతకీ ఈ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావ్?” అని అడిగింది యాంకర్.     రాధిక తడబడుతున్న గొంతుతో  చెప్పింది. “సరే, ఇప్పుడు ఈ ప్రదర్షన వల్ల నువ్వు జనానికి ఏం చెప్పదలుచుకున్నావ్?” అని అడిగింది యాంకర్.   […]

3 min 35 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 12

ఎపిసోడ్ 12 అప్పుడె తలెత్తి చూసిన స్వప్నికకు ఆ నవ్వు  కొంచెం కోపం తెప్పించింది.   వెంటనే సర్దుకుని చెప్పమన్నట్టు చూసాడు విజె.   స్వప్నిక మళ్ళీ ఆలోచనల్లో పడింది. అతను రాక ముందు నుంచి అందరూ విజె గురించి చెప్తున్న విషయాలు,    తర్వాత ఈ రోజు అతను బ్రాండ్ అంబాసిడర్ గా రాధిక గురించి తీసుకునే నిర్ణయం ఆమెకి చాలా నచ్చాయి.   ఒక్క వాళ్ళ మధ్య జరిగిన విషయం తప్పితె వీటి పరంగా […]

4 min 40 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 13

ఎపిసోడ్ 13 విజె అంత ఖచ్చితంగా అడగటంతో‌ స్వప్నిక తను ఏం మాట్లాడుతుందో, ఆమెకే అర్థం కావడం లేదు..    ఆరు నెల్లుగా విజె గురించి ఆలోచించీ..చించీ తనికి తెలియకుండానే అతనిపై ఒక ఫీలింగ్ ఏర్పరచుకుంది స్వప్నిక..  తరువాత ఏమయిందో ఇప్పుడు చూద్దాం.   స్వప్నిక ఏం మాట్లాడాలో తెలియకుండా ఆగిపోయింది. ఇంతలో అక్కడికి కావ్య వచ్చీ,   “ఏంటి? స్వప్నీ, ఫంక్షన్ మొత్తం అయిపోయింది. ఇంకా అలాగే ఉన్నావేంటి. పద వెళదాం.    వర్షం కూడా […]

4 min 43 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 14

ఎపిసోడ్14 ఇక్కడ ఎదురుగా వస్తున్న వ్యక్తి స్వప్నికను ఢీకొంటాడు. కంగారుగా ఆమె కింద పడబోయింది.    అతను ఆమెను పడకుండా గట్టిగా కౌగిలించుకుని ఆపుతాడు.    తనకిష్టమైన పెర్ఫూమ్ స్మెల్. స్వప్నిక మూసుకున్న తన కళ్ళను మెల్లగా తెరిచి చూసింది.    ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. స్వప్నిక పెదవులు అప్రయత్నంగా విజె అని పలికాయి.    తడబాటుగా పక్కకి తల తిప్పి చూసింది.     స్వప్నిక విజె అని పిలవడం విన్న ఆ అన్ నోన్ పర్సన్ […]

4 min 36 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 15

ఎపిసోడ్ 15 రెస్టారెంట్ లో కలిసిన విజె తనకు అయ్ లవ్ యు చెప్పడంతో  ఒక్కసారి బిత్తరపోయింది స్వప్నిక.    అంతె, ఆమె చేతిలో ఉన్న స్పూన్ కిందపడింది. తరువాత ఏమైందో చదవండి.   స్వప్నిక చేతిలో స్పూన్ కింద పడగానే ఆశ్చర్యంగా చూసాడు విజె.    “వాట్ హపెన్డ్, ఏమైంది?” అడిగాడు విజె.   ఎదురుగా స్వప్నిక ముఖం కంగారు కంగారుగా ఉంది. ఆమె ఊపిరి ఒక్క క్షణం ఆగినంత పనైంది.    ఇంత ఫాస్టా? […]

3 min 35 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 16

ఎపిసోడ్ 16   ”నాకెక్కడుంది ఇల్లు, నీ ఇల్లే నా ఇల్లు” అని నవ్వుతూ మత్తుగా చెప్పింది స్వప్నిక.   వీళ్ళ మాటలను చేర వేస్తున్న అతను వీళ్ళ కారును ఫాలో అయ్యాడు.    స్వప్నిక పూర్తి మత్తులో ఉంది. వర్షం చాలా పెరిగింది.    ఈ సమయంలో ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి. ఇంకో పది నిమిషాల్లో అతను ఉంటున్న హోటల్ వొస్తుంది.    ఈరోజు సాయంత్రమే చెకవుట్ చేద్దామని అనుకున్నాడు. కానీ వీలుకాలేదు.    రిసెష్పనిస్ట్ […]

4 min 37 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 17

ఎపిసోడ్  17   స్వప్నిక పక్కన ఒరిగిన విజేకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.    నిద్రలో కలవరించే అలవాటుందని అనుకున్నాడు.    ఆమె పెదవులు అతన్ని ఎక్కడెక్కడో తాకుతున్నాయి.    తను ఎక్కడ కంట్రోల్ తప్పుతానోనని ఆమెను కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు విజె.    తను అటూ ఇటూ  పొర్లడంతో  స్వప్నిక జుట్టు మొత్తం అతని ఛాతిని కప్పేసింది.    విజె షర్ట్ మొత్తం ఆమె లిప్స్ స్టిక్ మరకలతో నిండిపోయింది.    మత్తులో ఉన్న […]

3 min 31 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 18

ఎపిసోడ్ 18   కలవరిస్తున్న స్వప్నిక,వీజేని కౌగిలించుకోవడంతో ఆమెను దగ్గరి నుండి చూసిన అతను మైమరిచిపోతాడు.    మరునాడు  ప్రెస్ వాళ్ళను మేనేజ్ చేయమని తన పి.ఎ. కాశికి చెప్పిన విజెకి రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. అదేంటో ఇప్పుడు చదవండి..   స్వప్నిక అతన్ని లాక్కోగానే నాలుగు పెదవులు ఒకటయ్యాయి. ఏదో మైకంలో ఉన్నట్టుగా ఇద్దరూ ఒకరినొకరు పెనవేసుకున్నారు.    ఇంత వరకూ ఎవ్వరితో అంత దూరం వెళ్ళని విజెలో ఓపిక నశించి ఏదో కావాలనే […]

5 min 55 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 19

ఎపిసోడ్ 19   స్వప్నిక బాత్రూమ్ లోకి దూరగానే వెంటనే ఎవరికో ఫోన్ చేసాడు విజె.   స్నానం చేసిన స్వప్నిక బయటకొచ్చింది. తలుపు వేసిన శబ్దానికి తలెత్తి చూసిన విజె కళ్ళు ఒక్కసారి ఆమెపై అతుక్కుపోయాయి.    తలస్నానం చేసిన స్వప్నిక పింక్ కలర్ బాత్ డ్రెస్ లో తెల్లగా మెరిసిపోతూ కనిపించింది.   “హేయ్, సూపర్ ఫిగర్. ఎంతోమందిని బాత్ డ్రెస్ లో చూసాను కాని, ఇంతందంగా ఎవ్వరూ కనిపించలేదు తెలుసా?” అని ఆశ్చర్యంగా […]

4 min 33 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 20

ఎపిసోడ్ 20 ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని వచ్చి ఎదురుగా నిలబడిన జంటను తలెత్తి చూసిన మహేష్ ఒక్కసారి బిగుసుకు పోయాడు.   “ఏంట్రా ఇది? ఎలా? హౌ?” అని అయోమయంగా అడిగాడు మహేష్.   విజె చిరాగ్గా చూసాడు. “ఇలా, హౌ, క్యౌ ఎలా అంటు కొశ్షన్లు వేయకు. ఇప్పటికే నేను తనని తీసుకు రావడం చూసిన వాళ్ళు ఆల్ రెడీ కథలు అల్లి కంచి వరకు పంపించుంటారు.    ఒరేయ్, నీ చెల్లి స్వప్నికని జాగ్రత్తగా” అతని […]

4 min 33 views