నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 41
ఎపిసోడ్ 41 పెళ్ళితంతు ముగిసింది కాబట్టి ఈరోజు రిసెప్షన్ లాగ అయ్యింది. అందరూ వధూవరులను ఆశీర్వదించారు. వచ్వినవాళ్ళందరూ కూడా బంధువులు కాదు. అందరూ బిజినెస్ డీలింగ్స్ ఉన్నవాళ్ళే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగ మాట్లాడసాగారు. “ఇదేంటి? ఈ రోజు ఆ పరుషురాం కూతురు లాస్యతో ఎంగేజ్ మెంట్ అనుకుని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుని వొచ్చాడు.”అని ఒకాయన అన్నాడు. “అదే నాకూ అర్థం కావడం లేదు. ముందు పేపర్లో పెళ్లి న్యూసు, వెనుక పేపర్లో […]