నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 81
ఎపిసోడ్ 81 “హాయ్.. స్వప్నికా?”అని ఆమె వైపు ఓ చిరునవ్వు విసిరి విజె వైపు కళ్లు తిప్పాడు భువనేశ్.. ఎత్తుగా ఉండీ, దానికి తగ్గ లావుతో మరీ బాడీ బిల్డర్ లా కాకుండా ఎక్సర్ సైజ్ బాడితో, సింహం లాంటి సన్నని నడుము, పచ్చని పసిమి ఛాయ, పై రెండు బటన్స్ తీసిన నెవీ బ్లూ డెనిమ్ షర్ట్ నుండి క్లీన్ గా వ్యాక్స్ చేసిన విశాలమైన ఛాతి మెరుస్తూ కనిపిస్తుంది.. […]