నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 61
ఎపిసోడ్ 61 స్వప్నిక విజెల లైఫ్ ఏ తీరానికి వెళ్ళి ఆగుతుందో, అసలు ఏమాలోచించి ఈ నిర్ణయానికొచ్చారో తెలియడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఇద్దరి కళ్ళూ కలుసుకోవడంతో విజెకు ఆమె కళ్ళల్లో ఉన్న బెదురు, కన్ఫూజన్ కనిపించాయి. ముందు స్వప్నిక దేనికోసం ఇంత భయపడుతుందో తెలుసుకోవాలి. తరువాత ఆమెను బెదిరించేదెవరో తెలుసుకోవాలి. “చూడు, స్వప్నీ, నువ్వు దేనికోసం భయపడుతున్నావో దాన్ని ఏమి దాచకుండా సూటిగా చెప్పు. నీకు తోడుగా […]