మాంగళ్య బంధం – 11
భాను మొహం చూసి హహహ అల్లుడు గారు ఏదో సరదాగా అంటున్నారులే భాను తల్లి.. ఆయన అల్లరి మాటలకి నువ్వు ఎందుకు మొహాన్ని అలా పెట్టుకుంటావ్.. ముందు ఇలా వచ్చి కూర్చొని ఈ సున్నుండలు తిను అంటు కూతుర్ని అల్లుడి పక్కన కూర్చోపెట్టి ప్లేట్ చేతికి ఇస్తారు యశోద.. అత్తగారి మాటలకి , భార్య బిత్తర చూపులకి అందం గా నవ్వేస్తూ ఇప్పుడు నేను నిన్ను, నీ తమ్ముడిని ఏమి అనడం లేదులే కూర్చొని […]