మాంగళ్య బంధం – 21
భాను కూడా తిన్న తర్వాత యశోద గారితో మరో రెండు రోజుల్లో మళ్ళీ భాను ని పంపిస్తానని, పెళ్ళి పనుల గురించి కంగారు పడొద్దని, తను, ప్రణయ్ కలిసి చేస్తాం అని భరోసా ఇచ్చి తన భార్య, పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు భరత్.. వాళ్ళు అటు వెళ్లిన పది నిముషాలకి ఇంటికి వస్తాడు ప్రణయ్.. హ్మ్ వచ్చావా ప్రణయ్.. కాళ్ళు, చేతులు కడుక్కుని రా టిఫిన్ చేస్తువు కాని అని చెప్తారు […]