మాంగళ్య బంధం – 76
ప్రతిమ అలా చెప్పినా సరే ఇంకాసేపు ఆట పట్టించాలి అని భావించిన భాను ఓ మరదలు పిల్ల నేను ప్రణయ్ గారు వచ్చాము అంటున్నావు..ఇంతకీ ఆ ప్రణయ్ గారు నీకు ఏమవుతారు అమ్మాయి అని అల్లరిగా అడుగుతుంది.. ఆమె ప్రశ్నకి ప్రతి మా బిక్క మొహం వేయగా భాను పక్కనే ఉన్న భరత్ కల్పించుకొని భార్యామణి ఏంటి మా చెల్లికి ఎవరూ లేరు అనుకున్నావా.. మా చెల్లి కనీసం తన భర్త పేరయినా చెప్పింది.. […]