New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 56

ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ పనికి రాదు.. పాజిటివ్ గా థింక్ చేస్తేనే పాజిటివ్ వైబ్స్ వస్తాయి  అనుకుంటు ఉంటుంది..   తను అలా అనుకుంటుందో లేదో తన ఫోన్ మోగడం, ఆ సౌండ్ కి తేరుకుని ఫోన్ చూసిన ప్రతిమ కి ఆ ఫోన్ ఆయమ్మ నుండి వస్తుందని అర్ధం అయి గాడ్ ఆయమ్మ కాల్ చేస్తుంది..   ప్లేస్ తను   గుడ్ న్యూస్ చెప్పేలా చూడు.. ఆ అమ్మాయి ఒప్పుకోకుంటే మేము అలాంటి మరో అమ్మాయిని […]

3 min 38 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 55

ఆ మాటలు వింటున్న ఆయమ్మకి ఆ అమ్మాయికి అలాంటి మాటలు, తిట్లు అన్ని అలవాటే అని స్పష్టంగా అర్ధం అవుతుంది..   ఓహ్  ఈ అమ్మాయి నన్ను ఈ ఊరు మనిషిని తనని ఏదో అనడానికి వచ్చాను అని అనుకుంటుందా అని చిన్నగా నిట్టూర్చి అమ్మాయి నీకు నువ్వు ఏదేదో అనేసుకోకు..   నేను నువ్వు అనుకుంటున్నట్టు ఈ ఊరి మనిషిని కాదు.. నిన్ను ఏదో తిట్టడానికి రాలేదు.. నీతో కాస్త పని ఉండి మాట్లాడడానికి వచ్చాను అని […]

3 min 39 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 54

ఆయమ్మ తలుపు కొట్టిన  రెండు నిలుషాల్లో సౌండ్ చేస్తూ తలుపు తెరుచుకుంటుంది..   ఆ రెండు నిముషాలే రెండు యుగాల్లా అనిపించింది ఆయమ్మ కి.. పైగా తను ఆ ఇంటికి రావడం ఎవరైనా చూస్తారేమో, ఆ ఇంటి ముందు తనని చూసి తనని కూడా అలాంటి మనిషే అనుకుంటారేమో, ఎక్కడ తన క్యారెక్టర్ నీ తప్పుగా భావించి, తనతో ఇక మీదట ఎక్కడ  చండాలం గా ప్రవర్తిస్తారో అన్న భయంతో చుట్టు చూసుకుంటూ తనని ఎవరు చూడకూడదు […]

3 min 35 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 53

ఎవరి  డ్రాయింగ్ బాగుందో చెప్తాను.. నెక్స్ట్ ఎప్పుడైనా డ్రాయింగ్ కాంపిటిషన్  పెట్టినప్పుడు మీలో ఎవరో ఒకరు విన్ అవ్వాలి అని స్మైలీ ఫేస్ తో చెప్తుంది..   ఓకే టీచర్  తప్పకుండ విన్ అవుతాం అంటారు పిల్లలు..   గుడ్ రండి అంటు ఒక్కొక్కరి డ్రాయింగ్  నీ వరస పెట్టి అందరివీ కంప్లిట్ చేసి తనకి బాగా నచ్చిన  డ్రాయింగ్ అందరికీ చూపించి  ఇదిగో ఈ డ్రాయింగ్ చాలా బాగుంది..   ఈ అమ్మాయికి క్లాప్స్ కొట్టండి.. […]

3 min 30 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 52

ఆ మాట విన్న వెంటనే ఓహ్ గుడ్ ఆయమ్మ.. తను ఎవరో ఎక్కడుంటారో నీకు ఏమైనా ఐడియా ఉందా అని ఎక్సయిట్ అవుతూ అడుగుతుంది ప్రతిమ తన పని పూర్తవబోతుంది అన్న హ్యాపీనెస్ లో..   హా తను ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు.. ఆ ఊరిలో మాకు తెలిసిన వాళ్ళు వున్నారు లే.. అక్క వెళ్ళినపుడు తన గురించి తెలిసింది అని చెప్తుంది ఆయమ్మ..   ఓహ్ అలా అయితే మరి  మంచిది.. మన పని […]

3 min 35 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 51

ఆమె మాటలు విని ఓహ్ అలానా.. సరే మేడం ముందు మీరు విషయం ఏంటో చెప్పండి.. అది నేను చేసేదే అయితే తప్పకుండ చేస్తాను..   నన్ను ఎప్పుడు ఆదుకునే మీకు కాక ఇంకెవరికి చేస్తాను సాయం… నేను మీకు ఎం చెయ్యాలి అని అడుగుతుంది ఆయమ్మ..   ఆ మాటకి మళ్ళీ ఒకసారి చుట్టు చూసి ఆ చుట్టు పక్కల ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయమ్మ కి ఇంకాస్త దగ్గరగా జరిగి  అది […]

3 min 37 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 50

శాంతి గారు అన్ని సర్ది పెట్టేసి ప్లేట్ క్లీన్ చేసి పక్కన పెట్టి తన చీర కొంగుతో చేతులు తుడుచుకుంటి ఏవండీ సరుకుల లిస్ట్ పేపర్ ఎక్కడ ఉంది..   నేను ఒకసారి అన్ని చూసి ఆ లిస్ట్ లో వున్నవి అన్ని ఇచ్చారో లేదో చెక్ చేసుకుని రాసి పెడతాను.. ఏవైనా రాసినవి ఇవ్వకుంటే మళ్ళీ అడిగి తెచ్చుకోవచ్చు..   అలానే వాటిలో లేనివి మనకి కావాల్సినవి వున్న కూడా మళ్ళీ వేరేగా తెచ్చుకోవచ్చు.. అన్ని […]

3 min 35 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 49

ఆటో లో నుండి కిందకి దిగుతున్న భర్త ని చూసి ఇదేంటి ఈయన ఆటో లో నుండి దిగుతున్నారు..  వెళ్ళేటపుడు భరత్ బాబు తో  కలిసి బండి మీద వెళ్లారు..   ఇప్పుడేమో ఆటో లో వస్తున్నారు.. ఈయన ఆటో లో వస్తే భరత్ బాబు ఏమయినట్టు.. ఇంతకీ ఈయన ఆటో లో ఎందుకు వచ్చినట్టు అని అనుకుంటూ ఉండగానే భరత్ బైక్ వచ్చి ఆటో వెనక ఆగుతుంది..   అది చూసిన శాంతి గారు ఓహ్ […]

4 min 34 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 48

అక్కడ పని పూర్తయ్యాక మళ్ళీ తిరిగి పెళ్ళి కార్డ్స్ షాప్ దగ్గరకి వెళ్తారు.. అప్పటికే కార్డ్స్ ప్రింట్ చేసి రెడీ గా ప్యాక్ చేసి ఉండడం తో ఒకసారి చెక్ చేసుకుని అంత ఓకే అనుకున్నాక అమౌంట్ పె చేసేసి కార్డ్స్ బ్యాగ్స్ తీసుకుంటారు..     అవి తీసుకుని బయటకి వచ్చాక భరత్ బాబు ఎలాని టౌన్ కి వచ్చే వున్నాము… సరుకుల లిస్ట్ కూడా మన దగ్గరే వుంది..   మళ్ళీ మళ్ళీ రావడం […]

3 min 37 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 47

కాల్ కట్ అయిన వెంటనే చా ఇలా అయిందేంటి.. నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది.. ఇలా అయితే ఎలా..   నేను ఈ పల్లెటూరులో ఆ వ్యవసాయం చేసుకునే వాడినే పెళ్ళి చేసుకుని నేను కూడా బురద చేలల్లో పనులు చేసుకుంటూ బతకాల..   వామ్మో ఆ ఊహ కూడా నేను భరించలేక పోతున్నాను.. నేను ఎట్టి పరిస్థితుల్లోను ఈ పల్లెటూరి రైతు నీ పెళ్ళి చేసుకోకూడదు..   నేను జీవితాంతం  ఎలాంటి  ఎంజాయ్ […]

3 min 33 views