మాంగళ్య బంధం – 86
ఏరా బావమరిది.. మీ ఆవిడ మా ఆవిడ ఇద్దరు కలిసి నీ రూమ్ని కబ్జా చేశారు..అత్తయ్య వెళ్లి తన రూమ్ లో పడుకున్నారు.. ఇంక ఇక్కడ నువ్వు నేను మాత్రమే మిగిలిపోయాము.. ఈరోజుటికి ఇంకెలానో మన పెళ్ళాల దగ్గరికి మనకి ఎంట్రీ లేదు కాబట్టి మనిద్దరం కలిసి పడుకుందాం పద అని వెంటనే ప్రణయ్ వైపు చూస్తూ రేయ్ నువ్వు ఏమి తేడాగా అర్థం చేసుకోకు.. మనిద్దరం కలిసి పడుకోవడం అంటే ఒకే చోట […]