మాంగళ్య బంధం – 66
తల్లి మాటలు విన్న భాను అదేంటమ్మా అలా అంటున్నావు నాకు బట్టలు తీసుకున్నాను అంటున్నావు మళ్లీ నువ్వు సెలెక్ట్ చేయలేదు అని చెబుతున్నావు.. నాకోసం చీరలు నువ్వు సెలెక్ట్ చేయకపోతే ఇంకెవరు సెలెక్ట్ చేశారు అమ్మ.. శాంతి అత్తయ్య సెలెక్ట్ చేశారా అని అడిగింది.. ఊహు కాదు బాను నీకు చీరలు శాంతి అత్తయ్య తీసుకోలేదు.. నీ మరదలు ప్రతిమ తీసుకుంది యశోద.. యశోద గారి మాటలు విన్న భాను సంతోషంగా అవునా […]