New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Ghost love 👻 – 36
Ghost love 👻 Premium 3 min read

Ghost love 👻 – 36

 

ఎంటి జాబిలమ్మ సడెన్గా స్టోరీ మొత్తం ఒక్కసారిగా చేంజ్ చేసేశారు…? అసలు స్టోరీ ఎలా స్టార్ట్ చేసారు….? ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తున్నారు…?

 

 

స్టార్టింగ్ నుంచి అవి కి శిశిర అంటే కోపం , పగ అని చెప్పి …. ఇప్పుడు ఏమో సడెన్గా ఎవరో ఒక అన్ నోన్ పర్సన్ వచ్చి అవి నీ బ్లాక్ మెయిల్ చెయ్యడం వాళ్ళే శిశిర నీ టార్చర్ చేస్తున్నాడు…

 

 

లేదు అంటే అవి కి శిశిర అంటే ప్రేమ , ప్రాణం అని చెప్తున్నారు…అసలు ఎంటి ఇది అంతా…?

ఇవే కదా మీ డౌట్స్ అన్నీ 😏😏

 

 

బుక్ యొక్క కవర్ పేజ్ నీ చూసి దానిలో ఉన్న కంటెంట్ నీ జడ్జ్ చెయ్యకూడదు అని అంటారు కదా…! 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue