New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Mr. రాక్షాస్ – 49
Mr. రాక్షాస్ Premium 3 min read

Mr. రాక్షాస్ – 49

 

 

 

 

 

 

బావుంది కానీ నీ ఒరిజినాలిటీ నా కొంప ముంచేలా ఉంది ఏంటో అయినా నువ్వు చెప్పినా లెక్కల్లో డాక్టర్ మనిద్దరి మధ్య అది వద్దు అన్నారు కదా కానీ ఎప్పుడైనా ఒకసారి పరవాలేదులే అయితే ఇప్పుడు కమిట్ అవుదామా అడిగాడు. రానా 

 

ఆ మాటకి జనని కళ్ళు పెద్దవి చేసి భర్తని చూస్తూ డాక్టర్ చెప్పారు కదా రానా అంది జననీ 

 

చ దీనికి డాక్టర్ మాటలు వర్తిస్తాయి గానీ మిగతా విషయాల్లో డాక్టర్ మాటలు వర్తించవా అడిగాడు రానా 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue