జనని జరిగిన విషయం అంత చెప్పింది జనని తను రానా ని అపార్థం చేసుకోవటం ఆ తర్వాత రానా తన మనసులో మాటలు చెప్పడం స్మిత ఇంటికి వచ్చి అందరి ముందు అగ్రిమెంట్ విషయం బయట పెట్టడం చెప్పింది జనని
అంతా విన్న మైత్రి జననీ ని కొట్టేలా తన వైపు సీరియస్గా చూస్తూ ఉంది
అలా చూడకు నా వైపు సరే నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను కదా అంది జనని మైత్రి వైపు చూస్తూ