New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 15

మాంగళ్య బంధం – 15

తను అలా ఆలోచనల్లో మునిగి ఉండగా అక్కడకి పిల్లలు వచ్చి మేడం అటు సైడ్ ప్లేస్ చాలా బాగుంది.. బట్ ఇక్కడ నుండి సరిగా కనపడడం లేదు..

 

మనం ఆ ప్లేస్ దగ్గరకి వెళ్లి చూసేసి వద్దాం ప్లీజ్ మేడం అని పిలవడం తో పిల్లలు అంత క్యూట్ గా ఫేస్ పెట్టి అడగడం తో పిల్లలు అంటే ముందునుండే ఇష్టం అయిన ప్రతిమ వాళ్ళ కోరిక ని కాదనలేక తన ఆలోచనల్ని అంతటితో ఆపేసి హ్మ్ సరే వెళ్దాం పదండి..

 

బట్ కేర్ ఫుల్ గా ఉండాలి.. అందరు నా చుట్టూనే ఉండాలి.. నాకు చెప్పకుండా ఎవరు పక్కకి వెళ్ళకూడదు..

 

నా మాట వింటాను అంటేనే తీసుకెళ్తాను. లేదంటే ఇక్కడ నుండే చూడండి అని చెప్తుంది..

 

నో నో మామ్.. మీరు చెప్పినట్టే వింటాం.. కేర్ ఫుల్ గా వుంటామ్ అని నమ్మకం గా చెప్పడం తో ఇక్కడ కం అంటు వాళ్ళన్న ప్లేస్ దగ్గర నుండి కాస్త ముందుకు పిల్లల్ని తీసుకుని వెళ్తుంది ప్రతిమ..

 

అక్కడ వున్న  ప్రకృతి ని మైమరచి పోయి చూస్తుంటారు పిల్లలు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue