New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 107
అజేయ Premium 6 min read

అజేయ – 107

       **  అజేయ -107**

 

రాఘవ్ చేతి స్పర్శ తగలగానే ఆ ఖడ్గం తన నిజమైన అధిపతిని, తన రక్తపు వారసుడిని గుర్తించి ఆనందంతో పులకించిపోయింది..

 

ఆ ఖడ్గం అంచు నుంచి వెలువడుతున్న నీలి రంగు విద్యుత్ తరంగాలు ఒక్కసారిగా స్వచ్ఛమైన, ప్రశాంతమైన బంగారు కాంతిగా రూపాంతరం చెందాయి..

 

ఆ ఖడ్గం లోపల నుంచి శతాబ్దాలుగా నిద్రాణమై ఉన్న ఓ మహామంత్ర ఘోష… గుహ అంతటా ఒక దివ్యమైన **’ఓం’కార నాదం** లా ప్రతిధ్వనించింది!

 

ఆ నాదం గుహలోని ప్రతి శిల్పం నుంచి, గాలి నుంచి, రాతి గోడల నుంచి బహుళ ప్రతిధ్వనులుగా వెలువడింది..

 

రాఘవ్ దేహం ఆ బంగారు కాంతిలో పూర్తిగా మునిగిపోయింది. అతడి నరనరాల్లో ప్రవహిస్తున్న రక్తం ఇప్పుడు బంగారు వర్ణపు రసలోహపు ధారలతో కలిసి ఉప్పొంగుతోంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue