New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 108
అజేయ Premium 6 min read

అజేయ – 108

       **  అజేయ -108**

 

విక్రమ్ దేహం ఆ రాతి గోడను తాకి, కిందికి జారి నేలపై రక్తపు మడుగులో పడిపోయింది!

​

​విక్రమ్ నోటి నుంచి, ముక్కు నుంచి నల్లటి రక్తం చిమ్మింది.. అతడి ఊపిరితిత్తుల్లో ఉన్న గాలంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. అతడి గుండె వేగం పడిపోయింది. ఊపిరి పీల్చుకోవడం కూడా అతడికి నరకయాతనగా మారింది..

 

​విక్రమ్ నేలపై నిస్సహాయంగా, ప్రాణం పోతుంటే విలవిలలాడిపోయాడు.  విరిగిన పక్కటెముకల నొప్పి… అతడిని ప్రాణాలతోనే నరకంలోకి తోసేసాయి…

​

​రాఘవ్ ముఖంలో ఎలాంటి అలజడి లేదు. అతడి సూర్యతేజస్సు లాంటి కళ్లు నిశ్చలంగా, గంభీరంగా ఉన్నాయి..

 

​రాఘవ్ ఒక్క అడుగు ముందుకు వేసి, తన చేతిలోని ప్రచండమైన ‘అజేయ ఖడ్గాన్ని’ కిందికి దించి… 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue