** అజేయ – 46 **
రాఘవ్ రిటర్న్ రిసెప్షన్ హల్ లోకి వెళ్లగా.. రాఘవ్ రూమ్ పక్కనా ఉన్న రూమ్ నంబర్ 105 లోకి వెళ్లింది సియా…
అలసట తో ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన సియా తన హ్యాండ్ వాష్ చేసుకొని.. వెట్ హ్యాండ్స్ నాప్కిన్ తో తుడుచుకుంటూ వచ్చి బెడ్ మీద ఉన్న ఆ బ్లాక్ లెదర్ బ్యాగ్‌ని ఓపెన్ చేసింది..
సియా ఇందాక తను రూట్ మారేలా చేసిన ఆ ఇన్సిస్ట్ నీ.. తన ఊహ నీ.. అహోబిలం అడవిని తన స్కెచ్ బుక్ తీసి గీయాలనుకుంది..కానీ సియా బ్యాగ్ ఓపెన్ చేయగానే తను కూడా తీవ్రమైన షాక్‌కి గురైంది..
అందులో ఆమె కలర్ పెళ్లెట్స్ లేవు, బ్రష్‌లు లేవు.దానికి బదులుగా… అందులో వందల సంవత్సరాల నాటి పాత తాళపత్ర గ్రంథాల జిరాక్స్ కాపీలు, అలాగే