** అజేయ – 47 **
రాఘవ్ ఆ హాఫ్-పెయింటింగ్ ని చాలా జాగ్రత్తగా మళ్లీ రోల్ చేసి బ్యాగ్‌లో పెడతాడు…
ఇప్పుడు అతని కళ్లల్లో ఎలాంటి గందరగోళం లేదు, కేవలం ఒక ఆల్ఫా ఇంటెలెక్ట్ కి ఉండాల్సిన శార్ప్‌నెస్ మాత్రమే ఉంది..
రాఘవ్ తన రూమ్ డోర్ ఓపెన్ చేసి, కారిడార్ లోకి అడుగు పెట్టాడు.. పక్కనే ఉన్న రూమ్ నంబర్ 105 వైపు చూస్తున్న రాఘవ్ మనసులో..
సియా నీ నేరుగా చూస్తున్నాను అనే ఎక్సయిట్మెంట్ కూడా వింతగా అనిపిస్తుంటే..ఆలా ఆలోచించడం కూడా కొత్తగా అనిపిస్తుంది అతనికి..
సియా కి కూడా ఇప్పుడు ఇలాగే అనిపిస్తు వుంటుందా.. మే బీ తను కూడా ఈపాటికే నా బ్యాగ్ ఓపెన్ చేసి ఉంటుంది కదా..