ఏడడుగుల ఆవేదన – 3
ఇంటికి వెళ్ళిన లక్ష్మీ గారు ముందు కొడుకు నీ కోడల్ని కూర్చోపెట్టి విషయం చెప్తారు
అమ్మ మరి 18 ఏళ్లు అంతే అమ్మ మరి చిన్న పిల్ల ల ఉంటుంది అమ్మ
పైగా ఆ అమ్మాయి కి కూడా కలలు ఉంటాయి అవి చేయాలి ఇవి చేయాలి అని కోరికలు కూడా ఉంటాయి గా అమ్మ
నీకు ఒకటి చెప్తా విను విష్ణు మనం ఆ పిల్ల జీవితం నాశనం చేయడం లేదు
తనకి మంచి జీవితం ఇస్తునం పెళ్ళి అయిన తరువాత చదువుకుంటుంది తన కలలు నెరవేర్చుకుంటుంది తనకి తోడు మన అందరం ఉన్నాం గా
ఆ పిల్ల మావయ్య బయటి వస్తె చాలా దారుణం గా ఉంటుంది ఆ పిల్ల జీవితం పైగా ఈ పిల్ల తప్ప ఇంకా ఎ సంబంధం వాడికి రాదు అవదు అని పంతులు గారు చెప్పారు నేను మన పంతులు గారిని కూడా అడిగి మనం వెళ్ళి పిల్లని చూసిన తరువాత వాడికి చెప్దాం అప్పటి వరకు ఎవరు మాట్లాడకండి
అమ్మ వాడు ఓపుకోడు అమ్మ ఇద్దరికి 10 ఏళ్లు వయస్సు తేడా ఉంది అమ్మ
వయస్సు ముఖ్యం కాదు రా ఇక్కడ వాళ్ళ జీవితాలు చూడు వాడు ఎలా చెప్తే వింటాడో తెలుసు నేను అలానే చెప్తే నేను పంతులు గారిని కనుక్కునా తరువాత మనం వెళ్ళి చూస్తున్నాం అంతే ఇందులో ఏ మార్పు లేదు
అది కాదు అత్తయ్య పెళ్ళి అంటే ఇద్దరికి ఇష్టం ఉండాలి గా
నేను ఏం చేసినా వాడి మంచి కోసం అని నన్ను నమ్ముతారా
ఇద్దరు తల ఊపుతారు
అయితే ఇది కూడా వాడి మంచి కోసమే ఇంకా వెళ్ళండి
తరువాత లక్ష్మీ గారు విరాట్ శ్రీనిధి జాతకం తీసుకొని పంతులు దగ్గర కి వెళ్తుంది పంతులు గారు కాశి వెళ్ళారు అని తెలుస్తుంది జాతకం వాళ్ళ శిష్యులకి ఇచ్చి ఎప్పుడూ వస్తారో కనుకొని ఇంటికి బయలుదేరతారు
రెండు రోజులు గడిచిన తరువాత ఒక రోజు నైట్ అందరూ కలిసి భోజనం చేస్తున్నారు
ప్రవీణ్ పెళ్ళి ఎప్పుడు వీర
3 డేస్ ఉంది డాడ్
నువ్వు ఎప్పుడు వెళ్తావ్
రేపు డాడ్
లవ్ మ్యారేజ్ ఆ ఎర్రేజ్ మ్యారేజ్
వాడికి లవ్ ఆ అరేంజ్ మ్యారేజ్
అమ్మాయి ఏం చేస్తుంది అని అడుగుతారు లక్ష్మీ గారు
దానికి వీర నవ్వుతూ ఎంఏ ఫైనల్ ఇయర్ అంట
ఇద్దరికి 5 ఇయర్స్ గ్యాప్ నాన్నమ్మ వాడు ఆ పిల్లని రోజు కాలేజ్ కి దింపదమే జరుగుతుంది
5 ఇయర్స్ పెద్ద గ్యాప్ ఏం కాదు గా
నాన్నమ్మ అది మీ రోజుల్లో ఎప్పటిలో ఇద్దరూ ఏజ్ ఒకేలా ఉండాలి అప్పుడే ఇద్దరి ఆలోచనలు సేమ్ గా ఉంటాయి మహా అయితే 2 ఇయర్స్ డిఫరెన్స్
అంతే అంతకు మించి ఉండకూడదు
సేమ్ ఏజ్ ఎలా ఉంటుందో తెలుసు ఇద్దరూ ఎందులోనూ తాగకుండా నేను అంటే నేను అని గొడవ పడతారు అదే ఏజ్ డిఫరెన్స్ ఉంటే ఏదో పెద్ద వాడు అని ఆ పిల్ల సరుదుకుంటుంది లేదా నువ్వు అయిన చిన్న పిల్ల ఏదో తెలియక చేసింది అని నువ్వు అయిన తగుతావ్ ఏమో ఎవరికి తెలుసు నీకు అంత కన చిన పిల్ల రావొచ్చు ఏమో
నాకా ఇంపాజిబుల్ నేను చచ్చిన చేసుకొను చెప్పగా ఓన్లీ 3 ఇయర్స్ మహా అయితే 3 థాట్స్ ఇట్ అని చెప్పి చేతులు కొడుకుని వెళ్ళిపోతాడు
అమ్మ విన్నావు వాడి మాటలు ఇప్పుడు ఏం చేస్తావ్ ఏం చేయాలో నాకు తెలుసు కాని నువ్వు తిన్నారా
ఇంకో 4 రోజులకు పంతులు గారి దగ్గర నుండి ఫోన్ వస్తుంది
పంతులు దగ్గర నుంచి ఫోన్ రావడం తో వీర తప్ప మిగిలిన ముగ్గురు అక్కడే ఉండడం తో కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ లో పెడతారు వాళ్ళని కూడా విన్నామని
వాళ్ళు కూడా దగ్గర కి వోచి వింటారు ఏం చెప్పారా అని
లక్ష్మీ అమ్మ ఎలా అయితేనే మనవడి కి కరెక్ట్ గా సరిపోయే మనవరాలు నీ వెతుకునవ్ గా
నిజామా గురువు గారు మా వీర కి సరిపోయే అమ్మాయి ఎన
ఈ అమ్మాయి తప్ప ఇంకా ఎ అమ్మాయి కూడా మీ మనవడికి సరిపోరు
ఇంకా చెప్పాలి అంటే దేవుడు మీ మనవడి కోసం మాత్రమే స్పెషల్ గా చేశాడు ఏమో
చాలా మంచి మాట చెప్పారు గురువు గారు కాని ఆ అమ్మాయి వయస్సు
అది కూడా చూసాను అమ్మ దాని వల్లనే వాళ్ళ ఇద్దరి మధ్యలో దూరం వస్తుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు లే
చాలా మంచి విషయం గురువు గారు ఉంటాను
సరే అమ్మ
విన్నారు గా ఇంకా ఏమన్నా ఉన్నాయా
ఇంకా ఉంది
ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చెయ్యండి ఫాలో చేయండి
Swipe left/right or tap the sides to turn pages