New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా బావ..💞18
సరస💞కధలు Premium 3 min read

నా బావ..💞18

 

బట్ బయట మాత్రం రమణి అంటే ఒక క్లారిటీ ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. నిన్ను చూసిన ఎవడికైనా కింద తడవకపోయినా పర్వాలేదు..

 

టచ్ చేయాలి అన్న, నీ జోలికి రావాలి అన్న అన్న ఒక భయం ఉండాలి. దేశం కానీ దేశంలో ఒంటరిగా నిన్ను వదిలి వెళ్లాలి అంటే ఆ ధైర్యం నువ్వు నాకు ఇవ్వాలి అంటుంటే తల ఎత్తి బావని చూసిన నా కళ్ళల్లో ఒక ఆరాధన భావం.

 

 

 

 

భయపెట్టవు కదు అని నా కళ్ళల్లోకి చూస్తూ అడిగిన బావకి నువ్వు నాతో ఉన్నంతవరకు నాకు దేని గురించి భయం ఉండదు బావ. 

 

కాని నువ్వు పక్కన లేకపోతే భయం వేస్తుంది అయినా భయపడను, నేర్చుకుంటాను, ఎలా ఉండాలో నువ్వు నేర్పించు బావ అని నిజాయితీగా చెప్పిన నా నుదురు ఢీ కొట్టి థాంక్యూ బుజ్జమ్మ అంటూ నన్ను గట్టిగా హత్తుకున్నాడు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue