అతన్ని చాలా సేపటి నుంచి టెంప్ట్ చేస్తున్న రూప నడుము మిద పుట్టు మచ్చ మిద అతని పెదవులను నిలిపాడు.
రెండు నిమిషాలు గడిచిపోయిన కూడా రూప లో ఎలాంటి రియాక్షన్ లేదు.
( రూప పాప ఒక్కసారి పడుకుంది అంటే ఇంకా కుంభ కర్ణి.. అసలు త్వరగా మెలుకువ లోకి రాదు . ఎప్పుడు ఆర్య బాబు పాప లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కదా ఇంకా ముందు ముందు పాపకి ఆ మొద్దు నిద్ర కాదు కదా కనీసం మామూలు నిద్ర కూడా పట్టదు లే 😅😅.)
పాపాలో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇది అసలు బతికే ఉందా లేదా పోయిందా అని అనుకుంటూ రెండు నిమిషాలు తర్వాత పాప నడుము మిద నుంచి మెల్లిగా పెదాలను పైకి తీసుకొని వెళ్లి ..
రూప కంఠం దగ్గర చిరు ముద్దు ఇచ్చి … పనిలో పనిగా పడుంటుంది అని ఒక పంటి గాటు గిఫ్ట్ కూడా ఇచ్చి దూరం జరిగాడు.