New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అవధులు లేని ప్రేమ

17 stories Ongoing Love Romance Suspense

సమయం రాత్రి పది గంటలు సిటీకి దూరంగా ఉన్నావా బంగ్లాలో ఓ అమ్మాయి కాళ్లు చేతులు కట్టేసి కాపలా కాస్తున్న రౌడీలు వాళ్లలో ఒకరు ఫోన్లో అన్న తీసుకొచ్చి కట్టేసాం ఇప్పుడు స్పృహలో లేదు ఆ అమ్మాయి అని చెప్పాడుఫోన్లో మాట్లాడుతున్న అతను జాగ్రత్తగా ఉండండి నేను బయలుదేరాను త్వరగా నే వచ్చేస్తాను అని చెప్పాడుఅన్నా మేము ఇక్కడ పాతికమంది కాపలా ఉన్నావ్ మమ్మల్ని దాటి ఈగ కూడా లోపలికి రాలేదు మీరు త్వరగా రండి అని చెప్పాడుఅరేయ్ ఆ అమ్మాయి కోసం వచ్చేది ఈగో దోమో కాదురా నాధ్  శివనాథ్ శివుడి యొక్క ఉగ్రరూపం వాడు ఆ అమ్మాయి విషయంలో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి వస్తున్న అని…

Browse Stories

అవధులు లేని ప్రేమ

అవధులు లేని ప్రేమ – 1

సమయం రాత్రి పది గంటలు సిటీకి దూరంగా ఉన్నావా బంగ్లాలో ఓ అమ్మాయి కాళ్లు చేతులు కట్టేసి కాపలా కాస్తున్న రౌడీలు వాళ్లలో ఒకరు ఫోన్లో అన్న తీసుకొచ్చి కట్టేసాం ఇప్పుడు స్పృహలో లేదు ఆ అమ్మాయి అని చెప్పాడు   ఫోన్లో మాట్లాడుతున్న అతను జాగ్రత్తగా ఉండండి నేను బయలుదేరాను త్వరగా నే వచ్చేస్తాను అని చెప్పాడు   అన్నా మేము ఇక్కడ పాతికమంది కాపలా ఉన్నావ్ మమ్మల్ని దాటి ఈగ కూడా లోపలికి రాలేదు […]

4 min 51 views
అవధులు లేని ప్రేమ

అవధులు లేని ప్రేమ – 2

హాయ్ వచ్చేసారా నేను మైత్రియి నా కథను నేను మీకు చెప్పడానికి వచ్చాను అసలు నా జీవితంలో ఏం జరిగిందో మీకు నేను చెప్తాను పదండి.   అమ్ము ఇంకా ఎంతసేపు పడుకుంటావు నిద్రలేయి అని అమ్మ నిద్ర లేపుతుంటే అమ్మ ఫ్లీస్ ఇంకో ఐదు నిమిషాలు ఇలా అందరి ఇంట్లోలా మా ఇంట్లో ఉండదు. మా ఇంట్లో నేను మా నాన్న మాత్రమే ఉంటాం మా అమ్మ ఓ పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ చేస్తూ […]

3 min 46 views
అవధులు లేని ప్రేమ

అవధులు లేని ప్రేమ – 3

ఎప్పటిలానే నిద్రలేచి రెడీ అయ్యాను ఈరోజు కూడా నాన్న నాకన్నా ముందే లేచి నాకు కిచెన్ కి కనెక్షన్ కట్ చేసి తనే బ్రేక్ ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసాడు బ్రేక్ఫాస్ట్ చేసి నేను కాలేజీకి నాన్న స్కూల్ కి బయలుదేరాము    కళాని ఎక్కించుకొని కాలేజీకి వెళ్లి కాలేజీలో క్లాసెస్ మొత్తం అయ్యాక తిరిగి సాయంత్రం బయలుదేరుతుండగా కళ మైత్రి అని నన్ను గోకడం మొదలు పెట్టింది    నేను చిరాగ్గా ఆ గోకడం ఆపి […]

3 min 34 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 4

                 నాల్గవ భాగం   అతను పాకెట్ లో నుంచి ఓ చిన్న పాకెట్ నైఫ్ లాంటిది తీశాడు అంతే  కనీసం అతని మాట కూడా నోట్లో నుంచి రాకముందే    కళ నా పేరు కళావతి తన పేరు మైత్రేయి అందరూ మైత్రి అంటారు మేము ఎన్బికెఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం తన ఇల్లు గాంధీనగర్ సెకండ్ లైన్ లో మూడో ఇల్లు […]

3 min 19 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 5

                     ఐదవ భాగం   ఇర్ఫాన్ ముందుకొచ్చి వాడిని తర్వాత తీరిగ్గా  చూద్దావు వాళ్లకి విషయం చెప్పు అన్నాడు   నాధ్ హా! ఆ అమ్మాయి పేరు మైత్రేయి నాకు చాలా నచ్చింది అని చెప్పాడు   వెంటనే కామాక్షి గారు అవునా అమ్మాయి బాగుంటుందా ఈ ఊరేనా ఎక్కడ ఉంటుంది అని అడిగారు   చోటు ఇక్కడే అక్క గాంధీనగర్ రెండో లైన్లో […]

3 min 21 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 6

నేను చిన్నగా చూశారుగా ఇంకా బయలుదేరండి ఇలా మనం ఒకే గదిలో ఉండడం బాగుండదు అని చెప్పాను   వెళ్తాను లే దా పడుకుందామన్నాడు నేను ఏంటి అని బెడ్ మీద నుంచి లేచి నిలుచున్నాను భయపడకు నిన్ను ఏం చేయను నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది కొంచెం సేపు నిన్ను చూస్తూ పడుకుంటాను అని చెప్పాడు   నేను అలానే నిల్చోనే ఉంటే నాకు ఏ విషయాం రెండోసారి చెప్పే అలవాటు లేదు మైత్రి […]

3 min 24 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 7

నేను బండి డ్రైవ్ చేస్తూ నాధ్ కంటపడకుండా కాలేజీకి వెళ్లాలని ఆలోచిస్తుంది రాత్రి ఇంటికి వచ్చాడని తెలిస్తే ఏమైపోతుందో అనుకుంటూ కాలేజీకి చేరుకున్నాను అక్కడ ఎక్కడ నాకు నాధ్ కనిపించలేదు హమ్మయ్య అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఇక్కడికి రాలేదు అని అన్నాను   కళా నా వైపు తిరిగి రాలేదని బాధపడుతున్నావ్ ఏంటే అని అడిగింది నేను కళా తో నిన్నటివి ఇప్పటివి కలిపి దెబ్బలు ఇప్పుడే తింటా వెంటే అని అడిగాను   కళా […]

3 min 20 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 8

             ఎనిమిదవ భాగం     నాధ్ నన్ను చూస్తూ లేచావా అప్పుడే ఇదిగో తాగు అని జ్యూస్ గ్లాస్ నా ముందు ఉంచాడు నేను తీసుకోకుండా నాధ్ వైపె చూస్తుంటే తను నాతో ఏంటి మీ క్యాంటీన్లో ఈ జ్యూస్ బాగోదా? సరే బయట నుంచి తెప్పించిన అని అడుగుతున్నాడు నేను మాట్లాడే లోపు ఛోటు వచ్చి నాధ్ భాయ్ అర్జెంట్ వర్క్ వెళ్లాలి మనం ఇప్పటికే చాలా […]

3 min 21 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 9

తొమ్మిదోవ భాగం       జీపు లో తిరిగి వస్తూ ఉంటే డ్రైవింగ్ సీట్లో ఉన్న ఛోటు చిన్నగా నవ్వుతున్నాడు   నాథ్  ఛోటు నీ ఎందుకా నవ్వు అని అడిగాడు   ఏం లేదు భాయ్ నిన్ను  ఇలా చూస్తే భాబీ పరిస్థితి ఏంటి అని తలుచుకుంటే నవ్వు వచ్చింది అని చెప్పాడు ఛోటు   నాథ్ అలాగా భాబి గురించి ఆలోచిస్తున్నావా ఇప్పుడు తమరి పరిస్థితి ఏంటో ఆలోచించి ముందు అన్నాడు    […]

3 min 21 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 10

                          పదవ భాగం       నేను నాన్న వైపు మౌనంగా చూడగానే నాని మళ్ళీ తిరిగి చెప్పడం ప్రారంభించాడు   మీ అమ్మ పోలీస్ అవ్వాలని చాలా ధైర్యంగా ఉండేది తప్పు జరిగితే నిలదీసేది దానితో అందరూ మీ అమ్మని మగరాయుడిలా ఉంది ఆడపిల్లల లక్షణాలు ఒకటి కూడా లేవు అనే వాళ్లు కానీ నాకు తెలుసు […]

3 min 23 views