New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమండోయ్ మాస్టారు 💞

25 stories Completed Romance Family Drama Suspense

ఉదయం తొమ్మిది గంటలు....@@@@@@ డిగ్రీ కాలేజ్ మొత్తం స్టూడెంట్స్‌తో సందడిగా ఉంది.ఎక్కడ చూసినా గ్రూపులుగా నిలబడి మాట్లాడుకుంటున్న విద్యార్థులు....కొంతమంది క్యాంటీన్ వైపు....మరికొంతమంది క్లాసుల వైపు పరుగులు తీస్తున్నారు....అలాంటి సమయంలో కాలేజ్ గేట్ ముందు ఒక బ్లాక్ కలర్ కారు వచ్చి ఆగింది.కారు డోర్ ఓపెన్ అయ్యింది.ముందుగా ఒక జత బ్లాక్ షు ఒకటి నేల మీద బలంగా పడింది.... స్టూడెంట్స్ అందరూ చూపు ఒక్కసారిగా అటుగా మళ్లీంది.....ఆ తర్వాత....ఆరడుగుల అజానుబాహుడు కారు నుంచి బయటకు దిగాడు....వైట్ షర్ట్....బ్లాక్ ప్యాంట్....చేతిలో వాచ్....మరో చేతిలో కొన్ని ఫైల్స్....అందులో నుంచి ఒక వ్యక్తి స్టైల్గా కిందకి దిగాడు.... మొహంలో ఎలాంటి భావం లేదు, సీరియస్టోన్ మైంటైన్ చేస్తూ కిందకి దిగాడు....అతను గంభీరంగా నడుచుకుంటూ వస్తే అందరి చూపు…

Browse Stories

ఏమండోయ్ మాస్టారు 💞

ఏమండోయ్ మాస్టారు 💞 – 1

ఉదయం తొమ్మిది గంటలు….   @@@@@@ డిగ్రీ కాలేజ్ మొత్తం స్టూడెంట్స్‌తో సందడిగా ఉంది.   ఎక్కడ చూసినా గ్రూపులుగా నిలబడి మాట్లాడుకుంటున్న విద్యార్థులు….   కొంతమంది క్యాంటీన్ వైపు….   మరికొంతమంది క్లాసుల వైపు పరుగులు తీస్తున్నారు….   అలాంటి సమయంలో కాలేజ్ గేట్ ముందు ఒక బ్లాక్ కలర్ కారు వచ్చి ఆగింది.   కారు డోర్ ఓపెన్ అయ్యింది.   ముందుగా ఒక జత బ్లాక్ షు ఒకటి నేల మీద బలంగా […]

5 min 108 views
ఏమండోయ్ మాస్టారు 💞

ఏమండోయ్ మాస్టారు 💞 – 2

అద్వైత్ నందన్ ముందు ఒక పెద్ద ప్రశ్నగా ఆమె జీవితం ఉండబోతుందా?? అద్వైత్ సహస్ర జీవితంలోకి రావడంతో ఆమె జీవితం సంతోషంగా మారుతుందా లేదా అనేది ముందు ముందు చూద్దాం??   నెక్స్ట్ డే….   కాలేజీ లోకి సహస్ర అడుగుపెట్టగానే ఆమె మనసులో ఏదో తెలియని అలజడి కలుగుతుంది….   రోజు తనని చూసి నవ్వే ఫ్రెండ్స్ కూడా ఈరోజు ఆమెను అదో మాదిరి చూస్తూ ఉంటారు…   ఏం జరిగిందో అర్థం కాక తన […]

6 min 54 views
ఏమండోయ్ మాస్టారు 💞

ఏమండోయ్ మాస్టారు 💞 – 3

నెక్స్ట్ డే మార్నింగ్….   సహస్ర నార్మల్గానే రెడీ అయ్యి కాలేజీకి వచ్చింది…. అప్పటివరకు ఆలోచనలో మునిగిపోయి ఉన్న ఆమె ఈరోజు సార్ ఏం చేయబోతున్నారు అని ఆలోచిస్తూ కాలేజీలోకి ఎంటర్ అవుతుంది  …   అలసిపోయిన మొహంతో, ముఖంలో ఏదో బాధతో తన క్లాస్ రూమ్ లోకి వెళ్లి సీట్లో కూర్చుంటుంది….   ఆమెను చూసిన నిహారిక వెంటనే తన దగ్గరకు వచ్చి నిన్న ఎందుకు రాలేదు అని కంగారుగా అడుగుతుంది….   సహస్ర దించుకొని […]

6 min 50 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 4

నెమ్మదిగా పైకి తల ఎత్తి నాన్న నేను మీతో మాట్లాడాలి అని ఈసారి గొంతులో భయం కంటే ధైర్యంగా మాట్లాడడానికి సిద్ధపడుతుంది సహస్ర….   ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు….   ఏం మాట్లాడాలి నువ్వు అని సీరియస్ గా తండ్రి అడిగేసరికి,   నా చదువు గురించి అని ఏమాత్రం తగ్గకుండా ధైర్యంగా మాట్లాడుతుంది….   తండ్రి మొహం కాస్త ఎర్రబడి ఇప్పటికే చెప్పాను కదా పెళ్లి అయిన తర్వాత చదువుకోవాలి […]

6 min 90 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 5

ఆమెకు పెళ్లి ఇష్టం లేకపోతే బలవంతం చేయకండి అని అద్వైత్ గొంతు వినిపించేసరికి వెనక్కి తిరిగి అతని వైపు చూస్తుంది సహస్ర….   అద్వైత్ ని చూడగానే అర్జున్ మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోతుంది…..   సార్ మీరు మళ్ళీ అని కాస్త కోపంగానే అడుగుతాడు అర్జున్….   అద్వైత్ కూల్ గా అతని వైపు చూసి అవును మళ్ళీ అని మాట్లాడుతున్నప్పుడే,   సహస్ర అన్నయ్య సీరియస్గా అద్వైత వైపు చూస్తూ ఇది మా ఫ్యామిలీ […]

6 min 36 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 6

అద్వైత్ మనసులో మాత్రం సహస్ర మీద ఉన్న కేర్ నెమ్మదిగా, కేవలం టీచర్ స్టూడెంట్ మీద చూపించే బాధ్యత మాత్రమే కాదేమో అని అతనికి తెలియకుండానే మళ్లీ ఒక ప్రశ్నలా మొదలవుతుంది అతని మనసులో….   రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి….   సహస్ర మళ్లీ నార్మల్గానే కాలేజీకి వెళ్లడం అన్ని నార్మల్గానే జరుగుతాయి….   డైలీ కాలేజ్ కి వెళ్లడం, క్లాసులు వినడం, నిహారికతో కలిసి అల్లరి చేయడం ఇదే తన డైలీ రొటీన్ గా […]

6 min 32 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 7

అద్వైత్ మనసులో మాత్రం సహస్ర మీద ఉన్న కేర్ నెమ్మదిగా, కేవలం టీచర్ స్టూడెంట్ మీద చూపించే బాధ్యత మాత్రమే కాదేమో అని అతనికి తెలియకుండానే మళ్లీ ఒక ప్రశ్నలా మొదలవుతుంది అతని మనసులో….   రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి….   సహస్ర మళ్లీ నార్మల్గానే కాలేజీకి వెళ్లడం అన్ని నార్మల్గానే జరుగుతాయి….   డైలీ కాలేజ్ కి వెళ్లడం, క్లాసులు వినడం, నిహారికతో కలిసి అల్లరి చేయడం ఇదే తన డైలీ రొటీన్ గా […]

6 min 47 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 8

కానీ సార్ మీ గురించి ఒక విషయం నాకు తెలిసింది అని రాసి ఉంది….   అద్వైత్ కళ్ళు ఆ మాటల దగ్గరే ఆగిపోయాయి నా గురించి అని నెమ్మదిగా అనుకున్నాడు….   అద్వైత్ చేతిలో ఉన్న లెటర్ వైపు చూస్తూ,   నా గురించి ఒక విషయం తెలిసింది అనే లెటర్స్ పై అతని మనసులో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి….   సహస్రకి నా గురించి ఏం తెలిసింది ఆమె ఎందుకు ఇలా రాసింది అని […]

6 min 29 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 9

ఆమె కేవలం నా స్టూడెంట్ ఏనా ఆ ప్రశ్నకి అతని దగ్గర సమాధానం లేదు…   కానీ నేనెందుకు తనకోసం అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అని తనని తానే ప్రశ్నించుకుంటాడు అద్వైత్….   ఆలోచనలతోనే ఇంటికి వెళ్లి ఆ రాత్రి గడిపేస్తాడు….   నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీలో సహస్ర తన క్లాస్లో కూర్చొని ఉంది….   కానీ ఆమె మనసు మాత్రం అన్విత దగ్గర తిరుగుతుంది….   ఆమె ఎవరు?? అద్వైత్ సార్ కి ఏమవుతుంది […]

7 min 31 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 10

అన్విత అతని కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఆమెను చూస్తున్న విధానం అని మాట్లాడబోతుండగానే,   డోరుబయట ఎవరు నిలబడి ఉన్నారని ఇద్దరికీ తెలియదు….   అక్కడ సహస్ర నిలబడి వీళ్ళ మాటలని వింటుంది…..   అసలు ఏం జరిగిందంటే కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్దాం…   ఆమె చేతిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి…. అద్వైత్ కి ఇవ్వడానికి ఆమె కేబుల్ లో ఉన్నాడని తెలిసి, అతని రూమ్ వైపుగా వస్తుంది….   డోర్ దగ్గరికి వచ్చేసరికి లోపల […]

6 min 29 views