New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

98 stories Ongoing Romance Love Suspense

ఎపిసోడ్ 1ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది. ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి లేత నీలిరంగు చీరలో  సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మనసు చెబుతున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎద లో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ వుంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలయింది. ఎక్కడినుంచో లేజర్ లైట్లలా అతని…

Browse Stories

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 51

ఎపిసోడ్ 51   స్వప్నిక అన్న మాటలకు ఆమె చెంప ఛెల్లుమనిపించడానికి చెయ్యి లేపింది లాస్య. తరువాత ఏమయిందో ఇప్పుడు చూద్దాం.   వెంటనే లాస్య చేతిని గాల్లోనే గట్టిగా పట్టుకుంది స్వప్నిక. అది చూసి అందరూ గబ గబా ఆ క్యాబిన్ లోకి వచ్చారు. డోర్స్ ఓపెన్ గ ఉంచారు.   “అవును ఊరుకొక్కదాన్ని అని అంటున్నారు కదా, ప్యారిస్ లో మిమ్మల్ని మేంటేన్ చేసారా అని అడిగాను.‌ ఇందులో తప్పేముంది?    విజె నన్ను […]

6 min 44 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 52

ఎపిసోడ్ 52   స్వప్నిక ఫక్కున నవ్వింది. ఆ నవ్వు తన గుండల్లో మల్లెపూల జల్లు కురిసినంత హాయిగా అనిపించింది అతనికి.    తలెత్తి నవ్వుతున్న ఆమె సన్నని మెడ వంపును చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు విజె.   “సరె, మీరు అబద్ధం చెప్పరు. అందుకే మన లవ్ స్టోరీ నమ్మేసారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్పాలి.”   అని అంది స్వప్నిక. “అడుగు, నాకింత వరకు అబద్ధం చెప్పే అవసరం […]

6 min 42 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 53

ఎపిసోడ్ 53   విజె, స్వప్నికల జంట చూడ ముచ్చటగా ఉందని అనుకున్న కుటుంబ సభ్యులు పరుషురామ్ ఫోనొచ్చిందని తెలిసి సీరియస్ గా క్రిష్ణమూర్తి వైపు చూసారు.    తరువాత ఏమైందో ఇప్పుడు చూద్దాం.   పరుషురామ్ అన్న పేరు క్రిష్ణమూర్తి నోటి నుండి  రాగనే కంగారు పడింది స్వప్నిక.   ఆఫీసులో తను ఓవర్ గా రియాక్ట్ అయ్యానేమో, తన వల్ల వీళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్ వొచ్చిందా అని భయపడింది స్వప్నిక.   అనుకోకుండా పక్కన […]

6 min 39 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 54

ఎపిసోడ్ 54   అందరూ మరబొమ్మల్లా భోజనాలు చేస్తూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. స్వప్నిక అందరినీ చూసింది.   “ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నారు? ఎవ్వరూ మాట్లడరేం?” అడిగింది స్వప్నిక.   “పెద్దఅత్తయ్యా! మీరు రోజూ చాలా మంది పెషెంట్స్ ని చూస్తుంటారు కదా, ఎవరైనా ఒకరి గురించి చెబుతారా?” అని అడిగింది స్వప్నిక.   ఆ మాటలు విన్న రవళి సీరియస్ గా చూసింది. “ఇంట్లో కూడా హాస్పెటల్ గొడవేనా? కాస్త ప్రశాంతంగ ఉండనీ” […]

5 min 36 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 55

ఎపిసోడ్ 55   బెడ్ రూమ్ లో కొద్దిసేపు మాటల యుద్ధం జరిగాక స్వప్నిక, విజెకి హెడ్ మసాజ్ చేసింది. తరువాత విజె నిదుర లోకి జారుకున్నాడు.    ఇంతలో ఆమె ఫోన్ మొగింది. స్వప్నిక టెన్షన్ గా తన ఫోన్ ని చూసింది. ఆ అన్ నోన్ నంబర్ ఎవరిదో చూద్దాం.     తన ఫోన్ స్క్రీన్ పై కనపడ్డ ఆ అన్ నోన్ నెంబర్ ఎవరిదై ఉంటుందో ఊహించిన స్వప్నిక టెన్షన్ గా […]

4 min 73 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 56

ఎపిసోడ్ 56   “ఏంటాలోచిస్తున్నావ్? అని అడిగాడు విజె.   వెంటనే రాని నవ్వు పెదవుల పైకి తెచ్చుకుంది స్వప్నిక.    ఇంతలో విజె ఫోన్ మోగింది.   “ఆ తాతయ్య చెప్పండి.?”    “బ్రేక్ ఫాస్ట్ కి రమ్మని చెప్పి మీరెక్కడ ఉన్నార్రా?”   “హా.. వొస్తున్నాం తాతయ్య.”   ఫోన్ కట్ చేసి స్వప్నిక వైపు చూసాడు. అది అర్థం చేసుకున్న ఆమె వార్డ్ రోబ్ లో నుండి బ్లాక్ కోటు తీసి అతనికి […]

4 min 30 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 57

ఎపిసోడ్ 57   ఆన్సర్ విజెకు ఎందుకో తేడాగా అనిపించింది.  ఇంతలో స్వప్నిక ఫొన్ మోగింది.   “ఏస్, దిసిజ్ స్వప్నికా విజె స్పీకింగ్. ఓకె. థ్యాంక్యూ, ఎవ్రీ థింగ్ కంప్లీటెడ్? యా, యా, అన్నీ రెడీగా ఉన్నాయా? లెవనో క్లాక్ పూజ. నిన్న నేను చెప్పినదంతా గుర్తుంది కదా.”   తనకు ఏమేం కావాలో మళ్ళీ పూర్తిగా లిస్ట్ చెప్పింది. క్యాటరింగ్ దగ్గరి నుండి అన్నీ అడిగి తెలుసుకుంది.    కాల్ కట్ అయ్యాక అందరి […]

4 min 37 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 58

ఎపిసోడ్ 58   తన పేరున పెద్ద మొత్తంలో షేర్స్ కొని లాస్య ముందు తను గెలిచేలా సపోర్ట్ చేసిన  విజెను చుసి అయోమయంలో పడిపోయింది స్వప్నిక.   తరువాత ఏమయిందో చూద్దాం.   అందరూ కంగ్రాట్స్ చెబుతుంటే ప్రతి ఒక్కరికి పదకొండు గంటలకు జరిగే సత్యనారాయణ స్వామి పూజకు రావలిసిందిగా పేరు పేరున అందరికి చెప్పారు.    ఇంతలో విజెకు ఏదో ఫోన్ రాగా మాట్లడుతూ తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు.   అటూ ఇటూ […]

4 min 28 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 59

ఎపిసోడ్ 59   స్వప్నిక తన మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ని స్పర్షతో తెలియజేసిందని అతనికి అర్థమైంది.    తనను చుట్టి పడేసిన ఆ చేతులను అలాగే పట్టుకుని ఆమె వైపు తిరిగాడు విజె.   “ఏమైంది, స్వప్నీ?” అడిగాడు విజె. అతని మాటలు అతనికే కొత్తగా వినిపించాయి.   “ఈ రోజు.. ఈరోజు మీరు చేసిన పనికి నిజంగా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు విజె.” తల దించుకుని అంది స్వప్నిక. […]

4 min 30 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 60

ఎపిసోడ్ 60 విజె వొస్తున్నాడని న్యూస్ తెలిసి వారం నుండీ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి నానా హంగామ చేసిన పడుచు పడతుల ముఖాలు స్వప్నికను చూసి వాడిపోయాయి.   ఛ, విజేకి టేస్ట్ లేదు. ఎందరో బడా బాబుల బ్యూటీ బేబిలు, అతను కావాలని పోటీ పడ్డారు.    అలాంటిది, తన ఆఫీసులో పని చేసే సి.ఇ.ఒ., ఆఫ్ట్రాల్ సి.ఇ.ఒ. ని పెళ్ళి చేసుకున్నాడు.    బుద్ధున్నోడు ఎవ్వడూ విజెలా చేయడని అతని ఏజున్న అబ్బాయిలు […]

4 min 29 views