New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 41

తను మాట్లాడుతున్న తిరిగి ఏమి మాట్లాడని కొడుకు వైపు చూస్తు ఏమైంది ప్రణయ్ ఉన్నట్టుండి మాట్లాడడం మానేసావు  అని అడిగారు యశోద..   ఆవిడ మాటలకి తన ఆలోచనల నుండి తేరుకున్న ప్రణయ్ ఏమి లేదమ్మా నువ్వు చెప్తున్న మాటలు వింటున్నాను అంతే..   మొత్తానికి నువ్వు పెళ్ళికి ముందే ఆ అమ్మాయి నీ చూడాలి అన్న నీ కోరిక అయితే తీరి పోయింది కదా సంతోషం..   ఇక ఆ విషయం గురించి వదిలేయ్.. నీ […]

4 min 57 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 42

తల్లి గొంతులో వినిపించిన బాధకి అయ్యో అమ్మ నాకు ఇప్పుడు ఏమి కాలేదు.. ఎండలో పని చేస్తున్నప్పుడు ఈ మాత్రం తల నొప్పి కూడా రాకుండా ఎలా ఉంటుంది చెప్పు..   అయిన ఒకప్పట్లో అన్ని కష్టాలు, బాధలు పడి వచ్చాము కాబట్టే కష్ట, సుఖాల విలువ, డబ్బులు విలువ, మనుషులు, బంధువులు అన్నిటి విలువ తెలుసుకున్నాము..   నాకు అన్నిటి  విలువ తెలుసు కనుకే ఈరోజు ఏదో చేతిలో రూపాయి వుంది కదా అని వాటిని […]

3 min 48 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 43

ఆవిడ మాటలు విన్న తరువాత ఓహ్ అవునా.. అయినా ఆ అమ్మాయి చెప్పింది నిజమె గా ఉన్నట్టుండి సెలవు కావాలి అంటే ఎవరు మాత్రం ఇస్తారు..   ముందుగా ఒకమాట అయిన చెప్పకుండా.. తను అన్నట్టు రేపు స్కూల్ లో అడిగి చూస్తుంది లే.. రేపు కాకుంటే ఎల్లుండు కి అయిన ఇవ్వరా ఏంటి.. ఆరోజే అందరు కలిసి వెళ్లి రండి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్లి పోతాడు అతను..     […]

3 min 41 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 44

ఆమె గొంతులోని ఎక్సయిట్మెంట్ ని కనిపెట్టిన సీత హహహ అని నవ్వుతు హా ప్రతిమ నేను ప్రణయ్ అన్నయ్య గురించి మా అన్నయ్య తో మాట్లాడాను..   ఆ విషయం చెపుదాం అనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను.. బట్ మీ ఇంటికి వస్తే అక్కడ మీ అమ్మ, నాన్న వుంటారు కదా..   వాళ్ళ ముందు మనం ఈ మాటలు మాట్లాడుకోవడం మంచిది కాదు అని ఇంటికి రావాలి అనుకున్న ఆలోచనని వదిలేసాను.    అందుకే […]

3 min 38 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 45

అతని మాటలు విన్న తర్వాత సీతకి కూడా ఆ విషయం తెలియడం అది కాక ప్రెసెంట్ మ్యాటర్ తన అన్నయ్య హ్యాబిట్స్ కాదు కనుక  హ్మ్ ఓకే లే నువ్వు ఇంతగా చెప్తున్నావ్ కాబట్టి నమ్ముతున్నాను..   ఇంతకీ తమరు కల్లు తాగుతున్న విషయం అమ్మ, నాన్న  లకి తెలుసా అని అడిగింది..   తెలియదు అన్నట్టు వెంటనే తలని అడ్డం గా తిప్పేస్తూ నువ్వు కూడా చెప్పకు.. అవేమి మందు కాకున్నా సరే తెలిస్తే ఫీల్ […]

3 min 40 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 46

బట్ తన మొబైల్ లో రీఛార్జ్ అయిపోయిందని  తెలియడంతో  సీత బిక్క మొహం వేస్తుంది.. అయ్యో ఇప్పుడెలా నేను వెంటనే ప్రతిమ కి విషయం చెప్పాలి అనుకుంటే ఇలా అయిందేంటి..   ప్రణయ్ అన్నయ్య క్యారెక్టర్ గుడ్ అని, అతనికి నో బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలిస్తే అది కూడా పీస్ ఫుల్ గా ఉంటుంది అనుకుంటే ఇప్పుడే ఈ రీఛార్జ్ అయిపోవాలా అని తన ఫోన్ నీ తిట్టుకుంటూ..   నా ఫోన్ లో బ్యాలన్స్ […]

3 min 42 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 47

కాల్ కట్ అయిన వెంటనే చా ఇలా అయిందేంటి.. నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది.. ఇలా అయితే ఎలా..   నేను ఈ పల్లెటూరులో ఆ వ్యవసాయం చేసుకునే వాడినే పెళ్ళి చేసుకుని నేను కూడా బురద చేలల్లో పనులు చేసుకుంటూ బతకాల..   వామ్మో ఆ ఊహ కూడా నేను భరించలేక పోతున్నాను.. నేను ఎట్టి పరిస్థితుల్లోను ఈ పల్లెటూరి రైతు నీ పెళ్ళి చేసుకోకూడదు..   నేను జీవితాంతం  ఎలాంటి  ఎంజాయ్ […]

3 min 33 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 48

అక్కడ పని పూర్తయ్యాక మళ్ళీ తిరిగి పెళ్ళి కార్డ్స్ షాప్ దగ్గరకి వెళ్తారు.. అప్పటికే కార్డ్స్ ప్రింట్ చేసి రెడీ గా ప్యాక్ చేసి ఉండడం తో ఒకసారి చెక్ చేసుకుని అంత ఓకే అనుకున్నాక అమౌంట్ పె చేసేసి కార్డ్స్ బ్యాగ్స్ తీసుకుంటారు..     అవి తీసుకుని బయటకి వచ్చాక భరత్ బాబు ఎలాని టౌన్ కి వచ్చే వున్నాము… సరుకుల లిస్ట్ కూడా మన దగ్గరే వుంది..   మళ్ళీ మళ్ళీ రావడం […]

3 min 37 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 49

ఆటో లో నుండి కిందకి దిగుతున్న భర్త ని చూసి ఇదేంటి ఈయన ఆటో లో నుండి దిగుతున్నారు..  వెళ్ళేటపుడు భరత్ బాబు తో  కలిసి బండి మీద వెళ్లారు..   ఇప్పుడేమో ఆటో లో వస్తున్నారు.. ఈయన ఆటో లో వస్తే భరత్ బాబు ఏమయినట్టు.. ఇంతకీ ఈయన ఆటో లో ఎందుకు వచ్చినట్టు అని అనుకుంటూ ఉండగానే భరత్ బైక్ వచ్చి ఆటో వెనక ఆగుతుంది..   అది చూసిన శాంతి గారు ఓహ్ […]

4 min 34 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 50

శాంతి గారు అన్ని సర్ది పెట్టేసి ప్లేట్ క్లీన్ చేసి పక్కన పెట్టి తన చీర కొంగుతో చేతులు తుడుచుకుంటి ఏవండీ సరుకుల లిస్ట్ పేపర్ ఎక్కడ ఉంది..   నేను ఒకసారి అన్ని చూసి ఆ లిస్ట్ లో వున్నవి అన్ని ఇచ్చారో లేదో చెక్ చేసుకుని రాసి పెడతాను.. ఏవైనా రాసినవి ఇవ్వకుంటే మళ్ళీ అడిగి తెచ్చుకోవచ్చు..   అలానే వాటిలో లేనివి మనకి కావాల్సినవి వున్న కూడా మళ్ళీ వేరేగా తెచ్చుకోవచ్చు.. అన్ని […]

3 min 35 views