New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

దరిచేరా రావే.. చెలి!!

19 stories Ongoing Love Suspense Family Drama

ఒక లగ్జరీయస్ రూమ్ సాఫ్ట్ గోల్డెన్ లైటింగ్స్ తో మెరిసిపోతుంది.... రాయల్ కింగ్ సైజ్ బెడ్ పై ఒక యువతీ పడుకుంది... కానీ తనకి నిద్ర పట్టడం లేదు.... మెల్లిగా లేచి ప్లష్ వెల్వేట్ హెడ్ బోర్డ్ కు ఆనుకుని... తన గుండెల పై ఓ చేయి వేసుకుని కళ్ళు మూసుకొని ఉంది.. మనసంతా గందర గోళంగా అనిపిస్తుంది చిన్నగా కాళ్ళు చేతులు షివరింగ్ ఆయునట్టు గా అనిపిస్తుంటే.. లేచి చిన్నగా వాకింగ్ చేయాలని తన పాదాలను కింద పెట్టగానే సాఫ్ట్ ఫర్ రగ్ కార్పెట్ అదనపు సౌకర్యం గా అనిపిస్తుంది.. బెడ్ కి ఎడమ వైపు  వాల్ లెంగ్త్ మిర్రర్ విత్ ఇంట్రీకేట్ గోల్డెన్ ఫ్రేమ్ లైటింగ్ లో మెరుస్తూ... తన…

Browse Stories

దరిచేరా రావే.. చెలి!! Premium

దరిచేరా రావే.. చెలి!! – 19

యస్… తనకి హిస్టరెక్టమీ చేయకపోతే తీవ్రమైన బ్లీడింగ్ తో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది…     ” బట్ తనకి మెడిసిన్ తో క్యూర్ చేయలేరా డాక్టర్… ” అని బాధతో అడుగుతాడు రిధ్విక్      ఇంటర్నల్ గా బాగా బ్లీడింగ్ అవుతుంది .. స్కాన్ చేస్తే మీ భార్యకు సాధారణ బ్లీడింగ్ కాదు… యుట్రస్ పూర్తిగా చీలిపోయింది…తనకి కడుపు కి ఏదో బలం గా తగిలినట్టు ఉండి బ్లీడింగ్ జరుగుతోంది… ఇప్పటికిప్పుడు సర్జరీ […]

3 min 12 views
దరిచేరా రావే.. చెలి!! Premium

దరిచేరా రావే.. చెలి!! – 18

ఆ కన్నీళ్లు తుడుస్తూనే… గతం గుర్తుకొస్తుందా… దీని ( పాప ) భవిష్యత్తు అర్థం అవుతుందా… అని కోపం గా అడుగుతాడు      తల్లిగా లేచి కూతురిని కాపాడుకుంటావో… లేక నాకెందుకు లే నా చావు నేను చస్తా అని ప్రశాంతంగా చస్తావో నీ ఇష్టం…     కేవలం నీకు అయిదే నిమిషాలు టైం ఇస్తున్న… ఆరో నిమిషం నువ్వు లేచినా… నీ కూతురు నడి రోడ్డు మీద ఉంటుంది… అని తన కంట్లో […]

3 min 12 views
దరిచేరా రావే.. చెలి!! Premium

దరిచేరా రావే.. చెలి!! – 17

కష్టం గా మింగుతూ…ఈ ముసలోడి కి ఉప్పు ఎక్కువైందో తక్కువైందో కూడా తెలియట్లేదా …! అని లో లోపల ఫ్రస్టేట్ అవుతూ.. ఫేక్ స్మైల్ ఇస్తూ సైలెంట్ గా ఉంటారు..     విశ్వ నాధ్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు… చనువు ఇచ్చే విధంగా ఎక్కడ ఉండరు…  పైగా మనవరాలు అంటే ప్రాణం అని చెప్పలేం అలా అని అయిష్టం అని కూడా చెప్పలేం…     ” అలా చూస్తారేంటి నాన్న తినండి… […]

3 min 12 views
దరిచేరా రావే.. చెలి!! Premium

దరిచేరా రావే.. చెలి!! – 16

ఇప్పుడు రెస్ట్ నాకు కాదు నీకు అవసరం… నేను చేస్తా లే వంట… ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అవ్వు ” అని తనని వాళ్ళ గది దగ్గరికి తీసుకెళ్తుంది..     అమూల్య ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి విశ్వనాధ్ గారు హాల్లో ఉంటారు…   గుడ్ మార్నింగ్ తాతయ్య…” అని విష్ చేస్తుంది అమూల్య..     ” నిన్న ఎక్కడికి వెళ్ళావ్ రా కనిపించలేదు “     నిన్న జరిగింది తలుచుకోగానే మనసంతా […]

3 min 13 views
దరిచేరా రావే.. చెలి!! Premium

దరిచేరా రావే.. చెలి!! – 15

వీధిలో వాళ్ళు అమ్మాయి గారు రాలేదు అని చెవులు కొరికేసుకుంటున్నారమ్మా “     ఏయ్.. గౌరీ..  ఇందాకే చెప్పా కదే.. తనకి ఆరోగ్యం బాలేక గది బయటకి రాలేదు..  ఈ రోజు ప్రొద్దునే చిన్నా బెంగళూరు తీసుకు వెళ్ళాడు.. అని మళ్ళీ ఏంటి నీ ఆరాలు..     ఏమి లేదు పెద్దమ్మ గారు… అని  తను గిన్నెలు కడగడానికి వెళ్తే.. ” ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా మీకు అంటూ కోడళ్ళ వైపు చూస్తారు […]

3 min 12 views
దరిచేరా రావే.. చెలి!! Premium

దరిచేరా రావే.. చెలి!! – 14

అమ్ము అంటూనే ప్రాణాలు విడిచాడు రామ్…     అమ్ము.. అమ్మా.. అమ్ము లేవవే అంటూ తన చెంపలు తడుతూ పిలుస్తున్నా… లేవని అమ్ము ని చూస్తూ.. అత్తయ్య గారు అమ్ము.. నా బిడ్డ.. ఏవండీ మన అమ్మాయి అండీ లేవట్లేదు లేపండి అంటూ ఏడుస్తారు గాయత్రి గారు   ఏయ్.. అదేం చావలేదు ఆ ఏడుపు ఆపు.. అంటూ కసురుకుంటారు అనసూయ గారు..     అయ్యో.. అమ్ము లేవవే.. అమ్ము అంటూ ఆవిడ స్పృహ […]

3 min 15 views
దరిచేరా రావే.. చెలి!! Premium

దరిచేరా రావే.. చెలి!! – 13

నుదిటి పైన ఓ వైపు దెబ్బ తగిలి కమిలి పోయి చెంప పై పెదవి పక్కన కొరికిన గుర్తులు కనిపిస్తుంటే..     అప్రయత్నం గా శ్రేయ చెంప నిమిరి.. వెంటనే చెయ్యి వెనక్కి తీస్కున్నాడు     కుడి చేతికి సెలైన్ పెట్టి ఉంది… రెండు చేతులపై వాడు గట్టిగా పట్టుకోవడం వల్ల ఎర్రటి మచ్చలు…     శ్రేయ ని చూస్తున్న కొద్దీ రిధ్విక్ కళ్ళు ఎర్రబడి చేతికి పిడికిలి  బిగుసుకొని వెంటనే బయటకి […]

3 min 11 views
దరిచేరా రావే.. చెలి!! Premium

దరిచేరా రావే.. చెలి!! – 12

అమ్ము చెంప పై కొట్టి.. సిగ్గు లేదా పని వాడితో లేచిపోవడానికి అంటూ మరోటి కొడతారు అనసూయ గారు..     అప్పటికే అమ్ము చెంప లు తన తండ్రి చేతుల్లో దెబ్బలు తిని చెంపలు వాచి పోయి..ఓ వైపు పెద్దవి చిట్లి రక్తం కూడా వస్తుంది      ప్లీజ్ అత్తయ్య అమ్ము ని కొట్టొద్దు అంటూ అడ్డు వెళ్తారు గాయత్రి గారు..     ఇది వెళ్లిపోవడానికి సహాయం చేసింది నువ్వే కదా.. అంటూ […]

3 min 13 views
దరిచేరా రావే.. చెలి!! Premium

దరిచేరా రావే.. చెలి!! – 11

సుమ కి వాళ్ళ ఊరికి రీచ్ అయినట్టు మెస్సేజ్ పెట్టి.. పడుకుంది అమూల్య     మరో మూడు గంటలు మెలుకువగా ఉండి ఆరు అవుతుండగా రూమ్ లొనే ఫ్రెష్ అయ్యి..  గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని సుమ వాళ్ళింటికి వెళ్లారు అమూల్య రామ్ లు     అమ్మా… ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అమూల్య..     నమస్తే ఆంటీ…     రామ్మా.. ఈ అబ్బాయ్ అని పక్కనే ఉన్న రామ్ […]

3 min 10 views
దరిచేరా రావే.. చెలి!! Premium

దరిచేరా రావే.. చెలి!! – 10

బయటకి రాక పోవడం ఏంట్రా… అది రాత్రి కి రాత్రే వాళ్ళు ఎక్కడికైనా వెళ్లిపోయారేమో చూడండి     ఒకవేళ వాళ్ళు ఇంట్లో లేకపోతే ఆ వీధి మొదట్లో సీసీ కామ్స్ ఉన్నాయ్ పుటేజ్ చెక్ చేయండి ” అని సీరియస్ గా చెప్పాడు..     ఓకే సర్.. అంటూ కాల్ కట్ చేసి ఇంట్లోకి వెళ్లి చూసారు..     ఇంట్లో ఎవరి అలికిడి లేకపోయేసరికి.. ” వాళ్ళు గనక తప్పించుకుంటే సర్ మన […]

3 min 14 views