New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 103
అజేయ Premium 6 min read

అజేయ – 103

    **   అజేయ  –   103  **

 

ఆ హాల్ చుట్టూ వారి సామ్రాజ్యపు అజేయ యోధుల శిల్పాలు, సిద్ధుల రసవిద్య ముద్రలు రాతి గోడలపై జీవకళతో చెక్కబడి ఉన్నాయి..

 

ఆ గది నేలంతా నల్లటి కృష్ణశిలలతో అమర్చబడి ఉంది, కానీ ఆ రాళ్ల మధ్యలో రస లోహం యొక్క సన్నటి కాలవల్లా ప్రవహిస్తూ ఒక సంక్లిష్టమైన ప్రాచీన యంత్రంలా ప్రకాశిస్తోంది…

 

కానీ ఆ హాల్ మొత్తానికి తిరుగులేని ఆకర్షణ… దానికి సరిగ్గా మధ్యభాగంలో ఉంది..

 

ఆ హాల్ మధ్యలో పదిహేను అడుగుల ఎత్తున ఒక భారీ, ఎత్తైన రాతి వేదిక ఉంది..

 

ఆ వేదిక పైభాగాన ఒక అత్యంత పటిష్టమైన, నల్లటి ప్రాచీన **’ఉగ్ర నరసింహ స్వామి రాతి పీఠం’ ** ఒకటి ప్రతిష్టించబడి ఉంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue