** అజేయ -104 **
గుహ పైకప్పు నుంచి సన్నటి కంపనం రావడం మొదలైంది..
కానీ విక్రమ్ అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడు..
అతడి దృష్టి కేవలం ఆ పీఠంలో గుచ్చబడి ఉన్న సింహపు పిడి పైనే ఉంది..
విక్రమ్ తన రెండు చేతులను చాచి, ఆ ఖడ్గ పిడిని బలంగా పట్టుకోవడానికి ముందుకు వంగాడు!
**”మైన్! దిస్ ఈజ్ మైన్!”** అని అరుస్తూ విక్రమ్ ఆ కత్తి పిడిని పట్టుకోవడానికి చేతులు చాచాడు..