New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 127

కలియుగ మ(మా)యసభ – 127

‘అదే అయ్యుండొచ్చు.. కానీ పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు వాడు కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఫోన్ చేశాను.” అని అన్నాడు సాంబశివరావు శ్రీపాద పక్కన వచ్చి కూర్చుంటూ. 

 

 

 

అది కూడా నిజమే అని కస్తూరి ఫోన్ తీసుకొని శౌర్య కి కాల్ చేసింది.

 

 

 

రెండుసార్లు ఫోన్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసిన శౌర్య..”పిన్ని నేను బిజీగా ఉన్నాను.” అని అన్నాడు.

 

 

“పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటున్నాడు రా మీ బాబాయ్.” అని అంది కస్తూరి. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue