ప్రేమలో పడితే – 1
ప్రేమలో పడితే “ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చావ్. అసలు నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి, వద్దు వద్దు అంటుంటే నువ్వు చదువుకోవాలి అని ముంబాయి వెళ్లి నువ్వు చేసిన ఘనకార్యం చాలమ్మా చాలు… ఇంతకు మించి తట్టుకునే శక్తి మాకు లేదు. ఇంకొక్కసారి నీ మొఖం కూడా నాకు చూపించదు. నువ్వు చచ్చిపోయావు అనుకుని మేము నీళ్లు వదిలేస్తాం” అని చాలా గంభీరంగా అన్నారు […]