రొమాంటిక్ బీస్ట్ – 1
అర్ధ రాత్రి సమయం సుమారు 12:30 రోడ్డు మీద బిక్కు బిక్కు మంటూ భయంతో పరిగెడుతూ ఉంది ఒక అమ్మాయి దేవుడా ఆ రాక్షసులకి నేను చిక్కకుండా నన్ను కాపాడు తండ్రి నీకు రేపు సోమవారం గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి లీటర్ పాల ప్యాకెట్ తో నీకు అభిషేకం సమర్పించుకుంటా అనుకుంటూ భయం భయంగా పరిగెడుతూ అనుకోకుండా […]