New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వేచానయ్య నీకోసం 🤍

17 stories Ongoing Romance Family Drama Love

వేచానయ్య నీకోసం చమట చుక్కలు ముత్యపు జల్లుల్లాగా నేల మీదకి జారిపోతున్నాయి... మరొకవైపు కౌంటింగ్ టైం అయిపోతుంది....ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కమిషన్ అండర్ లో జరుగుతున్న కాంపిటీషన్ అది.... దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్లేయర్స్ రకరకాల గేమ్స్ లో పాటిస్పేట్ చేయడం కోసం వచ్చారు....నుదుటి మీద పట్టిన చెమట హర్ష్గా తుడిచేసుకుని కాలితో తన కాలి దగ్గర ఉన్న బాల్ ఒక్క తన్ను తన గాని అది వెళ్లి బాస్కెట్లో పడిపోయింది...ఆపోజిట్ టీం కంటే వీళ్ళకి 5 పాయింట్స్ ఎక్కువగా ఉండడంతో వీళ్ళ టీం విన్ అయ్యేసరికి అందరూ అతన్ని ఎత్తుకొని జయజయ ద్వానాలు చేస్తూ ఉంటే అతను పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోయాడు....పది నిమిషాల్లోనే స్టైలిష్ డ్రెస్సింగ్ లోకి చేంజ్…

Browse Stories

వేచానయ్య నీకోసం 🤍 Premium

వేచానయ్య నీకోసం 🤍 – 11

“థాంక్స్ అండి… పెద్ద ప్రమాదం జరగకుండా ఆపారని” చెప్పడంతో ఆమెని మరి కొంచెం ముందు లాక్కొని పక్కకి నిలబెట్టి “మీ ఊరు ఎక్కడ?” అని అడగడంతో అయోమయంగా అతని వైపు చూస్తే “షాపింగ్ అంతా అయిపోయింది బిల్లింగ్ చేపిద్దాం రా” అంటూ అక్కడికి వచ్చిన కావ్య ఆర్యన్ కనిపించగానే వాళ్ళ దగ్గరికి దూసుకు వచ్చింది…   గాయత్రిని తన వెనక్కి లాక్కుని “నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్… మా గాయత్రితో ఏం మాట్లాడుతున్నావ్?” అని అడగడంతో “నీకెందుకు […]

3 min 21 views
వేచానయ్య నీకోసం 🤍 Premium

వేచానయ్య నీకోసం 🤍 – 12

  కావ్య మాటలకి ఆర్యన్ కి ఇరిటేషన్ వస్తూ ఎందుకో తెలియదు కానీ గాయత్రి మీదనుంచి అతను చూపు పోవడం లేదు…. అతని ప్రవర్తన అతనికి కొత్తగా ఉంది….   కానీ అతనికి గాయత్రి కావాలనిపిస్తోంది…ఇలాగే ఉంటే గాయత్రీ తో తన ట్రావెల్ సాఫీగా సాగాలి అంటే కావ్య మధ్యలో ఉండకూడదు…. అంటే తనకి ఒక డైవర్షన్ ఉండాలి కాబట్టి వెంటనే ఎవరికో మెసేజ్ పెట్టడంతో పావుగంటలో “ఏంట్రా పిలిచావు?” అంటే వచ్చాడు ఆర్యన్ వయసుతో సమానంగా […]

4 min 19 views
వేచానయ్య నీకోసం 🤍 Premium

వేచానయ్య నీకోసం 🤍 – 13

అతను ఏం మాట్లాడకుండా తన చేయి పట్టుకొని అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే “నా చెయ్యి వదులుతారా?” అని అడగడంతో “వదులుతానులే గాని త్రీ మంత్స్ లో ఇంత చేంజ్ ఏంటి?” అని అడగడంతో తనని తాను చూసుకొని “ఏమైంది?” అని అడగడంతో “అప్పుడు భయం భయంగా ఎవరో ఏదో చేస్తారు అన్నట్టుగా ఉండే దానివి… ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చి మీ అక్క లాగా మాట్లాడుతున్నావ్” అన్నాడు….   “సిటీలో వాతావరణానికి అలవాటు పడ్డానని” స్కూటీ […]

3 min 23 views
వేచానయ్య నీకోసం 🤍 Premium

వేచానయ్య నీకోసం 🤍 – 14

    మళ్లీ ఏం ప్లాన్ చేసావని ప్రశాంత్ కోపంగా అడగడంతో నాకు గాయత్రి కావాలి…. నీకు ఆ మెంటల్ ది కావాలి… అంటే మనిద్దరం టీం అప్ కావాలి అన్నాడు….   తమరికి తమరి విషయాల్లో ఎవరు వేళ్ళు పెట్టినా నచ్చదు కదా…. దానికి తోడు నువ్వు అమ్మాయిలని దగ్గరికి రానివ్వడమే ఎక్కువ అంటే నాకు త్రీ మంత్స్ నుంచి ఇదే డౌట్ కొడుతోంది…. పైగా ఆ పిల్లని చూస్తే బెదిరిపోయేలా ఉంది… అసలు ఆ […]

3 min 16 views
వేచానయ్య నీకోసం 🤍 Premium

వేచానయ్య నీకోసం 🤍 – 15

వాళ్ల మాటలు వింటూనే గాయత్రి ఆశ్చర్యంగా చూస్తూ ముందు రోజు అతను మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది…   ఎప్పుడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ అని వేరే ధ్యాస లేకుండా ఉండే నన్ను నీ వైపు తిప్పుకున్నావ్ అన్న ఆర్యన్ మాటలు గుర్తు రావడంతో ఓహో స్పోర్ట్స్ అంటే అర్థం ఇదే అన్నమాట అనుకుంది….   ఏం ఆలోచిస్తున్నావ్ అక్క అని వాళ్ళిద్దరూ అడగడంతో ఏమీ లేదులే గాని అరగంట అన్నారు….ఇప్పటికి వన్ అవర్ అయింది… మీ అమ్మ […]

3 min 11 views
వేచానయ్య నీకోసం 🤍 Premium

వేచానయ్య నీకోసం 🤍 – 16

వెనక్కి చూసుకుంటూ లోపలికి పరిగెత్తుకొచ్చిన గాయత్రి తన కోసం బయటికి వస్తున్న అత్తకి తగలడంతో అమ్మా అని చిన్నగా కేక వేసి కింద పడిపోవడంతో ఎందుకే అలా ఎవరో తరుముతున్నట్టుగా పరిగెత్తుకొచ్చావ్ అని అడిగింది ఆవిడ చెయ్యి అందించి….   గాయత్రి కంగారు పడుతూ ఏమీ లేదు…. బయట కుక్క ఉంది అనగానే కుక్కని చూసి భయపడ్డావా అని వాళ్ళందరూ నవ్వుతూ ఉండడంతో ఇబ్బందిగా నవ్వి వెళ్లి సోఫాలో కూర్చుంది…..   ఇదిగో మీ మావయ్య నీకోసం […]

3 min 7 views
వేచానయ్య నీకోసం 🤍 Premium

వేచానయ్య నీకోసం 🤍 – 17

కట్ అయిపోయిన ఫోన్ వైపు చూస్తూ ఇప్పుడేందుకే కొడుకు దూరంగా ఉన్నాడని బాధపడతావ్… నేను నీ మొగుడు ఎంత చెప్పినా నువ్వు మీ మామగారు మా మాట విన్నారా…. వాడికి నచ్చింది చెయ్యనివ్వండి అని నీతులు చెప్పారు కదా… వాడికి నచ్చినట్టు వదిలేస్తే ఇలాగే ఉంటుందని వెటకారంగా అన్న అత్తగారి వైపు కోపంగా చూస్తుంది కావేరి…   నిజాలు చెప్తే కోపంగా ఉందా నీకు? పిల్లలని మన చేతి కింద ఉన్నప్పుడే కట్టడి చేసుకోవాలి…. లేదనుకో ఇలాగే […]

3 min 5 views