వేచానయ్య నీకోసం 🤍 – 17
కట్ అయిపోయిన ఫోన్ వైపు చూస్తూ ఇప్పుడేందుకే కొడుకు దూరంగా ఉన్నాడని బాధపడతావ్… నేను నీ మొగుడు ఎంత చెప్పినా నువ్వు మీ మామగారు మా మాట విన్నారా…. వాడికి నచ్చింది చెయ్యనివ్వండి అని నీతులు చెప్పారు కదా… వాడికి నచ్చినట్టు వదిలేస్తే ఇలాగే ఉంటుందని వెటకారంగా అన్న అత్తగారి వైపు కోపంగా చూస్తుంది కావేరి… నిజాలు చెప్తే కోపంగా ఉందా నీకు? పిల్లలని మన చేతి కింద ఉన్నప్పుడే కట్టడి చేసుకోవాలి…. లేదనుకో ఇలాగే […]