New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 3
హీరో బావ Premium 4 min read

Episode 3

హా అలాగే నీ చేత్తో మజ్జిగ పులుసు కూడా చేసేయవే అని చెప్పిన మల్లికాకు ఏంటో వచ్చిన బంధువులు ఎవరో చూపించలేదు కానీ వంటలు మాత్రం నాతోనే చేయిస్తున్నావ్ అనుకున్న చారులత ఒకేసారి అప్పడాలు కూడా వేయించి భోజనం సిద్ధం చేశాక డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంటే అప్పుడు రెస్టు తీసుకుని గదిలో నుంచి బయటికి వచ్చాడు రామచంద్ర.

కోడలిని చూసి షాక్ అవుతూ మల్లికా మన మన చారునే కదా అని ఆయన ఆశ్చర్యంగా అడిగితే అవునన్నయ్య అని చెప్పింది మల్లికా.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay